మేధా శంకర్
మేధా శంకర్ | |
---|---|
జననం | |
విద్యాసంస్థ | నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2015–ప్రస్తుతం |
మేధా శంకర్ హిందీ చిత్రసీమకు చెందిన భారతీయ నటి. ఆమె బ్రిటీష్ మినిసిరీస్ బీచమ్ హౌస్ (2019)తో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత 2021లో హిందీ చిత్రం షాదిస్థాన్, వెబ్ సిరీస్ దిల్ బెకరార్ లలో ఆమె సహాయ పాత్రలు పోషించింది. విజయవంతమైన చిత్రం ట్వెల్త్ ఫెయిల్ (2023)తో ఆమె ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకుంది.[1][2]
బాల్యం, విద్యాభ్యాసం
[మార్చు]ఆమె ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో పుట్టి పెరిగింది. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో ఆమె శిక్షణ పొందింది. ఆమె ఢిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నుండి ఫ్యాషన్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసింది.[3][4]
కెరీర్
[మార్చు]మేధా శంకర్ 2019లో బ్రిటీష్ టెలివిజన్ సిరీస్ బీచమ్ హౌస్(Beecham House)లో తొలిసారిగా నటించింది.[5][6] 2021లో టీన్ మ్యూజికల్ ఫిల్మ్ షాదిస్థాన్‌తో ఆమె హిందీ సినీ రంగ ప్రవేశం చేసింది.[7] అదే సంవత్సరం, ఆమె స్ట్రీమింగ్ సిరీస్ దిల్ బెకరార్‌లో ఈశ్వరి పాత్రను పోషించింది, ఇది విమర్శకుల నుండి సానుకూల సమీక్షలను అందుకుంది.[8]
2022లో, ఆమె నటించిన మాక్స్, మిన్ అండ్ మియోజాకి వివిధ చిత్రోత్సవాల్లో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.[9] 2023లో, డ్రామా చిత్రం ట్వెల్త్ ఫెయిల్(12th Fail)లో ఆమె విక్రాంత్ మస్సే సరసన నటించింది.[10] ఈ చిత్రం స్లీపర్ హిట్‌గా నిలిచింది. అంతేకాకుండా, ఆమె విస్తృత గుర్తింపును సంపాదించింది.[11][12]
మూలాలు.
[మార్చు]- ↑ "12th Fail: 'ట్వెల్త్ ఫెయిల్'.. అలా కనిపించడానికి తీవ్రంగా శ్రమించా: విక్రాంత్ | vikrant massey skin peeled during 12th fail preparation". web.archive.org. 2024-01-20. Archived from the original on 2024-01-20. Retrieved 2024-01-20.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Medha Shankar takes over social media, becomes new crush with magical performance". Odisha TV. Archived from the original on 31 December 2023. Retrieved 28 November 2023.
- ↑ "Living her dreams: Medha Shankar of 'Dil Bekaraar' hopes to make a mark as an actor". The Hindu. 2021-07-13. Archived from the original on 31 December 2023. Retrieved 2021-12-16.
- ↑ "Medha Shankar making a mark". Mid Day. 27 June 2021. Archived from the original on 27 June 2021. Retrieved 24 December 2021.
- ↑ "Medha Shankar: Exploring a world of acting opportunities". Eastern Eye. Archived from the original on 18 October 2021. Retrieved 15 September 2022.
- ↑ "I want to do the kind of work that I could be proud of – Medha Shankar". Planet Bollywood. Archived from the original on 2 January 2024. Retrieved 17 December 2022.
- ↑ "Medha Shankar shares her on-sets experiences in Shaadisthan". The Tribune India. Archived from the original on 31 December 2023. Retrieved 22 September 2021.
- ↑ "Dil Bekaraar review: A warm slice of the '80s to get nostalgic with". Firstpost. 2021-11-26. Archived from the original on 30 October 2023. Retrieved 2021-12-16.
- ↑ "After tremendous response at Busan, IFFK and Palm Springs, film Max, Min and Meowzaki receives overwhelming response in Mumbai". ANI News. Archived from the original on 11 January 2024. Retrieved 21 August 2023.
- ↑ "Medha Shankr reacts to 12th Fail's success, recalls her 'restart' moment in life". DNA India. Archived from the original on 18 November 2023. Retrieved 18 November 2023.
- ↑ "12th Fail box office collection: Vikrant Massey's film crosses ₹50 crore during 5th week in India". Hindustan Times. Archived from the original on 30 November 2023. Retrieved 29 November 2023.
- ↑ "12th Fail's Medha Shankar gets overnight fame, earn million followers on social media". Jagran. Archived from the original on 9 January 2024. Retrieved 10 January 2024.