మేడేపల్లి
స్వరూపం
మేడేపల్లి పేరున్న కొన్ని గ్రామాలు:
- మేడేపల్లి (ఏనుకూరు) - తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, ఏనుకూరు మండలానికి చెందిన గ్రామం.
- మేడేపల్లి (ముదిగొండ) - తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, ముదిగొండ మండలంలోని ఒక గ్రామం.
మేడేపల్లి తెలుగు వారిలో కొందరి ఇంటి పేరు.
- మేడేపల్లి వరాహనరసింహస్వామి, ప్రఖ్యాత రసాయనిక శాస్త్ర ఉపన్యాసకులు.
- మేడేపల్లి వేంకటరమణాచార్యులు, ప్రముఖ సంస్కృతాంధ్ర కవులు.