మేడారం శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
మేడారం శాసనసభ నియోజకవర్గం 1972 నుండి 2009 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్ జిల్లా (ప్రస్తుత ములుగు జిల్లా) నియోజకవర్గంలో ఉండేది. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో మేడారం అసెంబ్లీ సెగ్మెంట్ రద్దయింది.[1][2]
ఎన్నికైన శాసనసభ్యులు
[మార్చు]- ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం | అభ్యర్థి | పార్టీ |
---|---|---|
2008[3] | కొప్పుల ఈశ్వర్ | టీఆర్ఎస్ |
2004[4] | కొప్పుల ఈశ్వర్[5] | టీఆర్ఎస్ |
1999[6][7] | మాతంగి నర్సయ్య | టీడీపీ |
1994[8] | మాలెం మల్లేశం[9] | స్వతంత్ర |
1989[10] | మాతంగి నర్సయ్య | కాంగ్రెస్ |
1985 | మాలెం మల్లేశం[9] | టీడీపీ |
1983[11] | మాతంగి నర్సయ్య | స్వతంత్ర |
1978 | జి ఈశ్వర్[12] | భారత జాతీయ కాంగ్రెస్ (I) |
1972 | జి ఈశ్వర్ | భారత జాతీయ కాంగ్రెస్ |
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (9 November 2023). "విభిన్న పార్టీలు..ఈ గ్రామాలు..." Archived from the original on 9 November 2023. Retrieved 9 November 2023.
- ↑ Namasthe Telangana (12 April 2022). "తెలంగాణ నియోజకవర్గాలు-విశేషాలు". Archived from the original on 20 April 2022. Retrieved 20 April 2022.
- ↑ Sakshi (30 October 2023). "సీనియర్లే..!". Archived from the original on 21 January 2024. Retrieved 21 January 2024.
- ↑ "Andhra Pradesh Assembly Election 2004 - Constituency wise Results". m.rediff.com. Retrieved 2022-09-24.
- ↑ News18 తెలుగు (2 September 2023). "కొప్పులకు మరోసారి అవకాశం ఇచ్చిన బీఆర్ఎస్ ప్రజలు పట్టడం కడతారా..?". Archived from the original on 21 January 2024. Retrieved 21 January 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "Andhra Pradesh Assembly Election Results in 1999". Elections in India. Archived from the original on 2021-01-20. Retrieved 2020-09-03.
- ↑ "Andhra Pradesh Assembly Election Results in 1999". Elections in India. Retrieved 2022-09-16.
- ↑ "Key Highlights of General Election, 1994 to the Legislative Assembly of Andhra Pradesh" (PDF). nic.in. Retrieved 26 September 2013.
- ↑ 9.0 9.1 Eenadu (9 November 2023). "మంథని నేతలు.. మరో చోట ఎమ్మెల్యేలు". Archived from the original on 27 December 2023. Retrieved 27 December 2023.
- ↑ "Andhra Pradesh Assembly Election Results in 1989". Elections in India. Archived from the original on 2019-11-16. Retrieved 2020-09-03.
- ↑ "Andhra Pradesh Assembly Election Results in 1983". Elections in India. Archived from the original on 2021-03-01. Retrieved 2020-09-03.
- ↑ EENADU (24 April 2024). "కాకా.. వెంకటస్వామికి ఆ పేరెలా వచ్చింది?". Archived from the original on 24 April 2024. Retrieved 24 April 2024.