మేం వయసుకు వచ్చాం
స్వరూపం
మేం వయసుకు వచ్చాం | |
---|---|
దర్శకత్వం | త్రినాధరావు నక్కిన |
నిర్మాత | బెక్కెం వేణుగోపాల్ |
తారాగణం | తనీష్ నీతి టేలర్ మదాలస శర్మ బాషా |
ఛాయాగ్రహణం | సాయి శ్రీరామ్ |
సంగీతం | శేఖర్ చంద్ర |
నిర్మాణ సంస్థ | లక్కీ మీడియా |
విడుదల తేదీ | 23 జూన్ 2012[1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
మేం వయసుకు వచ్చాం 2012, జూన్ 23న విడుదలైన తెలుగు చలనచిత్రం. గోపాల్ రావు, కేదరి లక్ష్మణ్ కలిసి నిర్మించగా త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించాడు. తనీష్, నితి టేలర్ ప్రధాన పాత్రలలో నటించారు.[2] ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించాడు.
కథా నేపథ్యం
[మార్చు]లక్కీ (తనీష్), దిల్ (నీతి టేలర్) ను కలిసినప్పుడు ఆమెతో ప్రేమలో పడతాడు. దిల్ కు మరొక వ్యక్తితో నిశ్చితార్థం జరిగుతుంది, దాంతో ఆమె లక్కీని దూరంగా ఉంచుతుంది. ఆ తరువాత ఏం జరిగిందనేది మిగతా కథ.
నటవర్గం
[మార్చు]- తనీష్ (లక్ష్మణ్/లక్కీ)
- నీతి టేలర్ (దిల్)
- మదాలస శర్మ (కుషి)
- భాగ్యరాజ్ (సుబ్రహ్మణ్యం, చెన్నై)
- మహబూబ్ బాషా (ఇస్మాయిల్)
- రమాప్రభ (దిల్ నానమ్మ)
- యనమదల కాశీ విశ్వనాథ్ (లక్కీ తండ్రి)
- స్నిగ్ధ (ఎస్ఎంఏస్ శ్యామల)
- సూర్య (దిల్ తండ్రి)
- సన (దిల్ తండ్రి)
- రక్ష (లక్కీ తల్లి)
- ధన్రాజ్ (బిచ్చగాడు)
- తాగుబోతు రమేశ్ (బిచ్చగాడు)
- చమ్మక్ చంద్ర (బిచ్చగాడు)
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: త్రినాధరావు నక్కిన
- నిర్మాత: బెక్కెం వేణుగోపాల్
- సంగీతం: శేఖర్ చంద్ర
- ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్
పాటలు
[మార్చు]మేం వయసుకు వచ్చాం | |
---|---|
పాటలు by | |
Released | 2011-12 |
Genre | సినిమా పాటలు |
Label | మధుర ఆడియో |
సం. | పాట | ఆయకులు | పాట నిడివి |
---|---|---|---|
1. | "లవ్ యూ చెపుతోంది" | రేవంత్ | |
2. | "నువ్వలా ఒక నవ్వుతో" | శేఖర్ చంద్ర | |
3. | "వెళ్ళిపోయే" | రంజిత్ | |
4. | "మసనుకో ఏమైందో" | అంజనా సౌమ్య | 04:38 |
5. | "ఇఫ్టులు ఇస్తాడు" | గీతా మాధురి, తేజస్విని | |
6. | "ఊపిరిలో ఊపిరిగా" | హర్షిక, దీపు |
స్పందన
[మార్చు]ఇండియాగ్లిట్జ్ "అద్భుతమైన ప్రేమకథ" అని పేర్కొంది.[3] టైమ్స్ ఆఫ్ ఇండియా 3/5 రేటింగ్ ఇచ్చింది. ఈ చిత్రంలో రొమాన్స్, సంగీతం హైలట్ గా నిలిచాయని పేర్కొంది.[4]
మూలాలు
[మార్చు]- ↑ Ashok Reddy M. "Review: Mem Vayasuku Vacham – Routine Love Story". 123telugu.com.
- ↑ "Mem Vayasuku Vacham Telugu Movie Preview". IndiaGlitz. Retrieved 2020-07-28.
- ↑ "Mem Vayasuku Vacham review". IndiaGlitz. Retrieved 2017-07-28.
- ↑ Pasupulate, Karthik (June 23, 2012). "Mem Vayasuki Vacham Movie Review". The Times of India. Retrieved 2017-07-28.