మెహ్రీన్ పిర్జాదా
స్వరూపం
మెహ్రీన్ కౌర్ పిర్జాదా Mehreen Kaur Pirzada | |
---|---|
జననం | పంజాబ్, భటిండా | 1995 నవంబరు 5
జాతీయత | భారతదేశవాసి |
విద్యాసంస్థ | మాయో కాలేజ్ గర్ల్స్ స్కూల్, అజ్మీర్ |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 2016–ప్రస్తుతం |
మెహ్రీన్ కౌర్ పిర్జాదా (జననం 5 నవంబర్ 1995) ఒక భారతీయ మోడల్, నటి, ఆమె ప్రధానంగా తెలుగు చిత్ర పరిశ్రమలో పనిచేస్తుంది.[1][2][3][4] కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో తెలుగు సినిమారంగం లోకి తెరంగేట్రం చేసింది.[5][6] ఈ సినిమాలో హీరో నాని సరసన కథానాయికగా నటించింది మెహ్రీన్. 2017 లో ఫిల్లౌరీ అనే హిందీ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది ఆమె.
ఫిల్మోగ్రఫీ
[మార్చు]† | ఇంకా విడుదల చేయని చిత్రాలను సూచిస్తుంది |
సంవత్సరం | శీర్షిక | పాత్ర | భాష | డైరెక్టర్ | గమనికలు |
---|---|---|---|---|---|
2016 | కృష్ణ గాడి వీర ప్రేమ గాథ | మహాలక్ష్మి | తెలుగు | హను రాఘవపూడి | తెలుగు అరంగేట్రం |
2017 | ఫిల్లౌరి | అనూ | హిందీ | అన్షాయ్ లాల్ | హిందీ అరంగేట్రం |
మహానుభావుడు | మేఘన | తెలుగు | దాసరి మారుతి | ||
రాజా ది గ్రేట్ | లక్కీ | అనిల్ రావిపూడి | |||
నెంజిల్ తునివిరుంధల్ | జననీ | తమిళం | సుసేంతిరాన్ | తమిళ అరంగేట్రం | |
C/o సూర్య | జననీ | తెలుగు | సుసేంతిరాన్ | ||
జవాన్ | భార్గవి | బి.వి.ఎస్ రవి | |||
2018 | పంతం | అక్షర | కే. చక్రవర్తి రెడ్డి | ||
నోటా 2018 | స్వాతి మహేంద్రన్ | తమిళం | ఆనంద్ శంకర్ | ||
కవచం | లావణ్య | తెలుగు | శ్రీనివాస్ మామిల్లా | ||
2019 | F2 – ఫన్ అండ్ ఫ్రస్టేషన్ | హనీ | అనిల్ రావిపూడి | ||
డీఎస్పీ దేవ్ | ఖిరాత్ | పంజాబీ | మన్‌దీప్ బెనిపాల్ | పంజాబీ అరంగేట్రం | |
చాణక్య[7][8] | ఐశ్వర్య | తెలుగు | తిరు | ||
ఎంత మంచివాడవురా![9][10] | సతీష్ వెగేశ్న | [11] | |||
D39 | తమిళ | R. S. దురై సెంథిల్‌కుమార్ | చిత్రీకరణ | ||
2020 | ఎంత మంచివాడవురా! | నందిని | తెలుగు | సతీష్ వేగేశ్న | |
పటాస్ \ లోకల్ బాయ్ (తెలుగు) | సాధన | తమిళ్ \ తెలుగు | ఆర్.ఎస్. దురై సెంథిల్‌కుమార్ | ||
అశ్వథ్థామ | నేహా | తెలుగు | రమణ తేజ | ||
2021 | మంచి రోజులు వచ్చాయి | పద్మ "పద్దు" | తెలుగు | మారుతి | [12] |
2022 | F3 | హనీ | తెలుగు | అనిల్ రావిపూడి | |
నీ సిగువారిగు | కన్నడ | కన్నడ లో తోలి సినిమా |
వ్యక్తిగత జీవితం
[మార్చు]మార్చి 2021లో, హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్ మనవడు, ప్రస్తుత అడంపూర్ ఎమ్మెల్యే భవ్య బిష్ణోయ్తో ఆమెకు నిశ్చితార్థం జరిగింది.[13] అయితే, వారి వివాహాన్ని 2021 చివర్లో ప్లాన్ చేశారు, కానీ భారతదేశంలో కోవిడ్-19 మహమ్మారి కారణంగా వాయిదా పడింది.[14] జులై 2021లో ఈ జంట వ్యక్తిగత కారణాలతో తమ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నారు.[15][16]
మూలాలు
[మార్చు]- ↑ నవతెలంగాణ, మానవి. "నలుగురికి స్ఫూర్తినివ్వాలనుకుంటా..." మానవి డెస్క్. Archived from the original on 12 December 2017. Retrieved 6 March 2018.
- ↑ "Mehreen's B-Town debut is a romantic drama".
- ↑ "Mehreen Pirzada: I'll celebrate Diwali like a South Indian this time". Archived from the original on 2018-01-13. Retrieved 2019-07-15.
- ↑ "Mehreen's B-Town debut is a romantic drama". Archived from the original on 2017-04-29. Retrieved 2017-05-31.
- ↑ "Another debut Down South". deccan chronicle. 4 February 2016. Archived from the original on 10 August 2017. Retrieved 31 May 2017.
- ↑ "Nani's Krishna Gadi Veera Prema Gaadha first look released". ibtimes. 7 January 2016. Archived from the original on 10 August 2017. Retrieved 31 May 2017.
- ↑ "Gopichand dons a spy's hat for his upcoming film Chanakya". Times of India. 9 June 2019. Retrieved 7 January 2020.
- ↑ "Chanakya: Gopichand, Mehreen Pirzada's upcoming Telugu spy thriller gets a title and logo- Entertainment News, Firstpost". firstpost.com. Archived from the original on 1 July 2019. Retrieved 7 January 2020.
- ↑ సాక్షి, సినిమా (15 January 2020). "'ఎంత మంచివాడవురా!' మూవీ రివ్యూ". సంతోష్ యాంసాని. Archived from the original on 19 January 2020. Retrieved 19 January 2020.
- ↑ ఈనాడు, సినిమా (15 January 2020). "రివ్యూ: ఎంత మంచివాడవురా". Archived from the original on 19 January 2020. Retrieved 19 January 2020.
- ↑ "Nandamuri Kalyanram-Satish Vegesna film titled 'Entha Manchivaadavuraa'". Times of India. 2019-07-05. Archived from the original on 2019-07-07. Retrieved 2019-07-07.
- ↑ "Maruthi Manchi Rojulu Vachayi: 30 రోజుల్లో సినిమా తీయడం ఎలా.. మారుతి 'మంచి రోజులు వచ్చాయి..'". News18 Telugu. Retrieved 2021-08-03.
- ↑ "Inside Mehreen Pirzada and Bhavya Bishnoi's engagement and pre-wedding festivities". 12 March 2021.
- ↑ Adivi, Sashidhar (25 May 2021). "I am still dealing with after effects of Covid-19: Mehreen Kaur". Deccan Chronicle (in ఇంగ్లీష్). Retrieved 19 June 2021.
- ↑ "Mehreen Pirzada calls off engagement with Bhavya Bishnoi". The Indian Express. 3 July 2021. Retrieved 18 January 2022.
- ↑ "Mehreen Pirzada breaks off her engagement to Bhavya Bishnoi: I have no further association with him". The Times of India. Retrieved 18 January 2022.