మెకానిజం
స్వరూపం
మెకానిజమ్ (Mechanism) అనగా ఉత్పాదక (అవుట్పుట్) బలములు, చలనము కావలసిన సెట్ లోకి ఇత్పాదక (ఇన్పుట్) బలములు, చలనము బదలాయించుటకు రూపొందించబడిన పరికరం. మెకానిజమ్స్ సాధారణంగా గేర్లు, గేర్ ట్రైన్స్, బెల్ట్, చైన్ డ్రైవ్స్, కామ్, అనుచర యంత్రాంగము వంటి కదిలే భాగాలను, అలాగే బ్రేకులు, క్లచ్ ల వంటి ఘర్షణ పరికరాల లింకేజీలను, ఫ్రేమ్, ఫాస్ట్నెర్స్, బేరింగులు, స్ప్రింగులు, కందెనలు, ముద్రల వంటి నిర్మాణ భాగాలను, అలాగే బద్దలు, పిన్నులు, తాళంచెవుల వంటి వివిధ ప్రత్యేక యంత్ర భాగాలను కలిగి ఉంటాయి.[1]
మూలాలు
[మార్చు]- ↑ J. J. Uicker, G. R. Pennock, and J. E. Shigley, 2003, Theory of Machines and Mechanisms, Oxford University Press, New York.
ఈ వ్యాసం శాస్త్ర సాంకేతిక విషయానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |