మెండిస్
స్వరూపం
మెండిస్ (Mendis or Mendes) కొందరు వ్యక్తుల ఇంటిపేరు.
- దులీప్ మెండిస్ (Duleep Mendis) శ్రీలంకకు చెందిన మాజీ క్రికెట్ ఆటగాడు.
- కుసాల్ మెండిస్ శ్రీలంక క్రికెటర్. క్రికెట్ లోని రకాల ఫార్మాట్లలో టాప్-ఆర్డర్ బ్యాటర్‌గా ఆడుతాడు.
- అజంతా మెండిస్ శ్రీలంక మాజీ అంతర్జాతీయ క్రికెట్ ఆటగాడు.
- జీవన్ మెండిస్ శ్రీలంక మాజీ ప్రొఫెషనల్ క్రికెటర్.
- కమిందు మెండిస్ శ్రీలంక క్రికెటర్.
- రమేష్ మెండిస్ శ్రీలంక క్రికెటర్. శ్రీలంక క్రికెట్ జట్టు తరపున జాతీయ, అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు ఆడాడు.
- చమిందా మెండిస్ శ్రీలంక మాజీ క్రికెట్ క్రీడాకారుడు.