మృణ్మయీ దేశ్‌పాండే
స్వరూపం
మృణ్మయీ దేశ్‌పాండే | |
---|---|
జననం | [1] | 1988 మే 29
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2008–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | స్వప్నిల్ రావు (m. 2016) |
బంధువులు | గౌతమి దేశ్‌పాండే (సోదరి)[2] |
మృణ్మయీ దేశ్‌పాండే మహారాష్ట్రకు చెందిన నాటకరంగ, టివి, సినిమా నటి. బాలీవుడ్, మరాఠీ సినిమాలల టీవీ సీరియల్స్‌లో నటించింది. డ్యాన్సర్, యాంకర్. మృణ్మయీ తొలిసారిగా నటించిన అగ్నిహోత్ర అనే సీరియల్ స్టార్ ప్రవాహ్ లో ప్రసారం చేయబడింది.
జననం, విద్య
[మార్చు]మృణ్మయి 1988, మే 29న మహారాష్ట్రలోని పూణే నగరంలో జన్మించింది. పూణేలోని రేణుకా స్వరూప్ హైస్కూల్, సర్ పరశురాంభౌ కళాశాలలో చదివింది.[3][4]
నటనారంగం
[మార్చు]2008లో వచ్చిన హమ్నే జీనా సీఖ్ లియా అనే హిందీ సినిమాతో సినిమారంగంలోకి అడుగుపెట్టింది.[5][6] జీ మరాఠీ వచ్చిన కుంకు సీరియల్ లో నటించి పేరు పొందింది.[7] కామెడీచి బుల్లెట్ ట్రైన్‌లో యాంకర్‌గా (కలర్స్ మరాఠీ) పనిచేసింది. జీ మరాఠీలో వచ్చిన స రేగా మ ప లిటిల్ చాంప్స్ 2021లో యాంకర్‌గా పనిచేసింది. అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన ముంబై డైరీలలో సహాయ నటిగా చేసింది.[8][9]
నటించినవి
[మార్చు]నటిగా
[మార్చు]సంవత్సరం | పేరు | భాష | మూలాలు |
---|---|---|---|
2007 | ఇట్స్ బ్రేకింగ్ న్యూస్ | దండేకర్ కూతురు | మరాఠీ |
2008 | హమ్నే జీనా సీఖ్ లియా | పరి | హిందీ |
2009 | ఏక్ కప్ ఛాయా | వాసంతి సావంత్ | మరాఠీ |
2012 | మోకాలా శ్వాస్ | కుసుమ్ జగ్తాప్ | |
సంశయ్ కల్లోల్ - నాట్యంచ గద్బద్గుండ | శ్రావణి | ||
2013 | ధామ్ ధూమ్ | ||
నవరా మఝా భావ్రా | |||
ఆంధాలి కోషింబీర్ | రాధిక | ||
2014 | పూణే వయా బీహార్ | తారా యాదవ్ | |
సతా లోటా పన్ సగ్లా ఖోటా | వాసంతి | ||
మమచ్య గవాలా జాఓ యా | తేజు | ||
2015 | స్లామ్‌బుక్ | అపర్ణ | |
కత్యార్ కల్జత్ ఘుసాలీ | ఉమ, పండిట్‌జీ కూతురు | ||
2016 | గుల్మోహోర్ | ||
నటసామ్రాట్ | విద్యా గణపత్ బెల్వాల్కర్ | ||
అనురాగ్ | సౌమ్య | ||
2017 | ధ్యానిమణి | అపర్ణ | |
బేభాన్ | |||
2018 | ఫర్జాంద్ | కేసర్ (గూఢచారి) | |
బొగ్డా | తేజస్విని అలియాస్ తేజు | ||
ఏక్ రాధా ఏక్ మీరా | మనస్వి | ||
షికారి | ఫుల్వా గులాబ్రావ్ ఫూల్సుందర్ | ||
2019 | భాయ్: వ్యక్తి కి వల్లీ | సుందరి | |
15 ఆగస్టు | జుయ్ | ||
ఫత్తేషికాస్ట్ | కేసర్ (గూఢచారి) | ||
మిస్ యు మిస్టర్ | కావేరి | ||
2021 | కార్ఖానిసంచి వారి | ||
ది పవర్ | రత్న ఠాకూర్ | హిందీ | |
2022 | మనచే శ్లోక్ | మరాఠీ | |
షేర్ శివరాజ్ | కేసర్ | ||
చంద్రముఖి | డాలీ దేశ్‌మనే |
దర్శకురాలిగా
[మార్చు]సంవత్సరం | పేరు | భాష | మూలాలు |
---|---|---|---|
2020 | మన్ ఫకీరా | మరాఠీ | |
2021 | మనచే శ్లోక్ | మరాఠీ |
టెలివిజన్
[మార్చు]సంవత్సరం | సీరియల్ | పాత్ర | ఛానల్ | మూలాలు |
---|---|---|---|---|
2007 | అగ్నిహోత్రం | సాయి | నక్షత్ర ప్రవాహ | |
2009-2012 | కుంకు | జాంకి | జీ మరాఠీ | [10] |
2019 | యువ గాయకుడు ఏక్ నంబర్ | యాంకర్ | జీ యువ | [11] |
2021 | స రే గ మ ప మరాఠీ లిటిల్ చాంప్స్ | యాంకర్ | జీ మరాఠీ | |
2022 | బ్యాండ్ బాజా వరత్ | హోస్ట్ | జీ మరాఠీ | [12] |
నాటకరంగం
[మార్చు]సంవత్సరం | నాటకం | పాత్ర | భాష | మూలాలు |
---|---|---|---|---|
2015 | ఎ ఫెయిర్ డీల్ (అ-ఫెఅర్ డీల్) | మరాఠీ | [13] |
వెబ్ సిరీస్
[మార్చు]సంవత్సరం | సిరీస్ | పాత్ర | దర్శకుడు | Ref. |
---|---|---|---|---|
2021 | సోప్ప నాస్తా కహీ | TBA | మయూరేష్ జోషి | [14] |
2021 | ముంబై డైరీస్ 26/11 | డా. సుజాత అజవాలే | నిఖిల్ అద్వానీ | [15] |
మూలాలు
[మార్చు]- ↑ "In B'day Special Video, Mrunmayee Deshpande's Little Sister Calls Her 'Precious'". News18 (in ఇంగ్లీష్). Retrieved 2022-06-09.
- ↑ "Mrunmayee and Gautami Deshpande give major sister goals as they strike a pose for an adorable selfie". timesofindia.indiatimes.com (in ఇంగ్లీష్). Retrieved 2022-12-11.
- ↑ "Actress Mrunmayee Deshpande vists her alma mater; relives memories with students". timesofindia.indiatimes.com (in ఇంగ్లీష్). Retrieved 2022-12-11.
- ↑ "Actress Mrunmayee Deshpande visits her college after 12 years". timesofindia.indiatimes.com (in ఇంగ్లీష్). Retrieved 2022-12-11.
- ↑ "Humne Jeena Seekh Liya". imdb.com.
- ↑ "Humne Jeena Seekh Liya". airtelxstream.in.
- ↑ "Zee Marathi Awards – 2010, held recently with a grand bash!". zee.com (in ఇంగ్లీష్). Retrieved 2022-12-11.
- ↑ "Comedychi Bullet Train completes 325 episodes". timesofimdia.indiatimes.com (in ఇంగ్లీష్). Retrieved 2022-12-11.
- ↑ "Sonalee's Apasara Aali moment". timesofimdia.indiatimes.com (in ఇంగ్లీష్). Retrieved 2022-12-11.
- ↑ "kunku". zee5.com.
- ↑ "Actress Mrunmayee Deshpande to host 'Yuva Singer Ek Number". The Times of India. Retrieved 2022-12-11.
- ↑ "Mrunmayee Deshpande to host new show Band Baja Varat Celebrity Che Lagna Jorat - Times of India". The Times of India.
- ↑ "डील' आजच्या पिढीशी!". Maharashtratimes.com (in ఇంగ్లీష్). Retrieved 2022-12-11.
- ↑ "या नव्या वेबसिरीजच्या निमित्ताने अभिजीत, मृण्मयी, शशांक झळकणार एकत्र". peepingmoon.com (in ఇంగ్లీష్). Retrieved 2022-12-11.
- ↑ "Mumbai Diaries 26/11 trailer out. Amazon series shows doctors' struggle during attack". India Today (in ఇంగ్లీష్). 26 August 2021. Retrieved 2022-12-11.
{{cite web}}
: CS1 maint: url-status (link)
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో మృణ్మయీ దేశ్‌పాండే పేజీ
- మృణ్మయీ దేశ్‌పాండే బాలీవుడ్ హంగామా లో మృణ్మయీ దేశ్‌పాండే వివరాలు
- మృణ్మయీ దేశ్‌పాండే వివరాలు రోటెన్ టొమాటొస్ పోర్టల్ లో