మూస చర్చ:Pp
స్వరూపం
సంరక్షణలకు తాళం బొమ్మ కనబడుటలేదు
[మార్చు]ఈ మూస తెవికీలో small=yes అనే పరామితితో వాడినపుడు తాళం బొమ్మ కనబడుటలేదు. ఆంగ్లవికీలో విస్తరిత స్థాయిలో సంరక్షణలుండగా, తెవికీలో కొద్ది రకాలు మాత్రమే వున్నాయి. ఈ దోషం పరిష్కరించేవరకు, small=yes అనే పరామితితో వాడవద్దు. --అర్జున (చర్చ) 23:41, 1 ఏప్రిల్ 2021 (UTC)