Jump to content

మూస చర్చ:Convert

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

Localisation being tried

[మార్చు]

The localisation of this module is complex and using sandbox is not feasible due to error. Requested enwiki colleagues for help. Kindly bear if you see the units for length formatted in mixed language . --అర్జున (చర్చ) 01:35, 4 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Please see మాడ్యూల్ చర్చ:Convert/documentation/conversion data also. --అర్జున (చర్చ) 01:40, 4 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
With feedback from enwiki, completed localisation for length in metre, kilometre, mile units. Others to be done similarly. Please see Transwiki guide and translate link. --అర్జున (చర్చ) 05:42, 4 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

స్థానిక మార్పులు ఆంగ్ల దిగుమతి వలన రద్దైతే మరల స్థాపించాలి.

[మార్చు]

Module:Convert/data, మాడ్యూల్:Convert/text కు స్థానికంగా చేసిన మార్పులు ఆంగ్ల వికీనుండి ఇతర మూసల దిగుమతిలో భాగంగా రద్దవుతున్నాయి. అటువంటప్పుడు తెలుగు వ్యాసాలలో యూనిట్లకు ఆంగ్ల భాషా పాఠ్యం కనబడుతుంది. అటువంటప్పుడు ఆ పేజీల చరిత్రలో ఇటీవలి స్థానిక కూర్పుని మరల స్థాపించాలి. ఇలా చేయటంవలన ఆంగ్లంలో జరిగిన మార్పులు మనం కోల్పోవచ్చు. అలా కాకుండా వుండాలంటే ఇప్పటివరకు చేసిన స్థానిక మార్పలు తాజా ఆంగ్ల రూపంలో మరల చేయాలి. అది కష్టం కావున ప్రస్తుతానికి పాత స్థానిక కూర్పుని మరల స్థాపించడమే మెరుగు. అర్జున (చర్చ) 13:30, 6 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారూ అనువాద యంత్రం ద్వారా అనువదించినప్పుడు తెలుగు వ్యాసాలలో యూనిట్లకు ఆంగ్ల భాషా పాఠ్యం కనబడుతుంది.దీనిని అవకాశం ఉన్నప్పుడు సరిచేయగలరు. యర్రా రామారావు (చర్చ) 03:35, 18 జూలై 2023 (UTC)[ప్రత్యుత్తరం]