మూస చర్చ:COVID-19 pandemic data/India/Tamil Nadu medical cases by district

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ మూస అవసరమా?

[మార్చు]

ఈ మూసను ఏ పేజీలోనూ ట్రాన్స్‌క్లూడు చెయ్యలేదు, కేవలం లింకులిచ్చారంతే. కింది అంశాలను పరిశీలిస్తే:

  1. ఈ మూస రెండేళ్ళ కిందటి (2020 ఆగస్టు 12 నాటి) డేటాను చూపిస్తోంది. ఒకసారి తాజాకరిస్తే సరిపోదు, ఎప్పటికప్పుడు తాజాకరిస్తూ ఉండాలి.
  2. తమిళనాడు లోని జిల్లాల కోవిడ్ డేటాను సేకరించడం ఎప్పటికప్పుడు తాజాకరించడం చాలా పెద్ద పని, చెయ్యలేం అనిపిస్తోంది.
  3. పైగా, ఈ మూస తమిళనాడు రాష్ట్రం ఒక్కదానికే ఉంది, మిగతా రాష్ట్రాలకు ఇలాంటి మూసల్లేవు.
  4. మూసలో అన్నీ ఎర్రలింకులే ఉన్నాయి. పేర్లన్నీ ఇంగ్లీషులో ఉన్నాయి.

ఈ కారణాల వలన ఈ మూసను తొలగించవచ్చునేమో పరిశీలించాలి. దీనిపై పనిచేసిన వాడుకరి:K.Venkataramana, వాడుకరి:Ch Maheswara Raju, వాడుకరి:Arjunaraoc గార్లు దీన్ని పరిశీలించవలసినది.__ చదువరి (చర్చరచనలు) 09:36, 30 ఆగస్టు 2022 (UTC)[ప్రత్యుత్తరం]