మూస చర్చ:హిందువుల పండుగలు
Jump to navigation
Jump to search
సత్యనారాయణ వ్రతం -- పవిత్ర దినమెలా అవుతుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మంఛి ముహర్తం ఛూసి ఛేసుకోవఛ్ఛును అలాగే, శివరాత్రి పండుగ కదా.. మరి పవిత్రదినం లోకి ఎందుకు ఛేర్ఛారు? ఇంకా వరలక్ష్మీ వ్రతం · రాఖీ పౌర్ణమి కూడా పండుగలే.. హిందువుల పండుగలు ఇంకా ఛాలా ఉన్నాయి కదా... (నాగుల ఛవితి, పున్నమి ఛవితి, నాగ పంఛమి, సుబ్రమణ్య సష్టి, (ఇవి ఈ నెలలోనివి) వగైరా...)
- ఫణి ప్రదీప్ గారూ! మీ వ్యాఖ్యలు సరైనవే. త్వరలో ఈ పొరపాట్లను సవరిస్తాము. లేదా మీకు వీలయితే గనుక మీరే సరిదిద్దేయండి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 17:45, 24 నవంబర్ 2008 (UTC)
మూస:హిందువుల పండుగలు గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. మూస:హిందువుల పండుగలు పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.