మూస చర్చ:సమాచారపెట్టె శతకము/doc
స్వరూపం
దీనిలో ముద్రణకర్త లేదా ముద్రణాశాల (ప్రింటింగ్ ప్రెస్) పేరును కూడా చేర్చాలి. కొన్ని శతకాలకు ప్రచురణకర్త, ముద్రాపకుడు వేరువేరుగా ఉన్నారు--స్వరలాసిక (చర్చ) 16:03, 27 సెప్టెంబరు 2014 (UTC)
- స్వరలాసిక గారూ, మీరు కోరిన అంశాలు చేర్చబడినవి. ఇంకా ఏమైనా కావలసిన అంశాలుంటే తెలియజేయగలరు.---- కె.వెంకటరమణ చర్చ 16:24, 27 సెప్టెంబరు 2014 (UTC)