మూస చర్చ:విజయనగర సామ్రాజ్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇంకో మూస ఉందని గమనించకుండా ఈ మూస తయారుచేసాను. అయినా మూస:విజయనగర పరిపాలకుల చిట్టాలో పరిపాలనా కాలం వివరించబడలేదు. మరియు అరవీటి వంశపు రాజుల నామకరణ కొద్దిగా అయోమయంగా ఉంది, మిగతా వంశపు రాజుల మాదిరిగానే మొదటి, రెండవ వంటి పదాలు ఉపయోగిస్తే బాగుంటుందేమో! ఈ మూసలో అందుకే ఆ రాజుల పేర్లు ప్రస్తుతం ఎరుపు రంగులో ఉన్నాయి. సభ్యులకు ఆమోదం అయితే మూస:విజయనగర పరిపాలకుల చిట్టాను ఈ మూసకు దారిమార్పు చేయగలరు. δευ దేవా 20:31, 6 ఆగష్టు 2008 (UTC)