మూస చర్చ:తెలంగాణ పురపాలక సంఘాలు
స్వరూపం
చంద్రకాంతరావు గారూ, పురపాలక సంఘాల వ్యాసాలు అభివృద్ధి చేస్తున్నందుకు ధన్యవాదాలు. పురపాలక సంఘము, బెల్లంపల్లి అనేకంటే బెల్లంపల్లి పురపాలక సంఘము అనేది మరింత సహజమైన పేరు. శోధించడానికి కూడా చక్కగా వీలుండే పేరు. మీరు దారిమార్పులు సృష్టించారని చూశాను. కానీ దారిమార్పు కంటే అసలు వ్యాసం పేరే బెల్లంపల్లి పురపాలక సంఘము అనే ఉంటే బాగుంటుందనుకుంటాను --వైజాసత్య (చర్చ) 08:34, 13 మార్చి 2014 (UTC)
- వైజాసత్య గారూ, వెతుకు పెట్టెలో పురపాలక సంఘాల వ్యాసాలన్నీ ఒకదాని వెంట ఒకటి కనిపించడానికే నేనలా చేశాను. అసలు పేరుతో దారిమార్పులుంచాను. మీ సూచన ప్రకారం నేను మార్పులు చేస్తాను. తెలియజేసినందుకు కృతజ్ఞతలు. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:16, 13 మార్చి 2014 (UTC)
- చదువరి గారూ కొత్తగా ఏర్పడిన పురపాలక సంఘాలు గుర్తించి ప్రస్తుతం తెలంగాణలో ఉన్న అన్ని పట్టణ స్థానిక సంస్థలు మూసలో కూర్పు చేయుట జరిగింది. ప్రస్తుతం నగరపాలక సంస్థలు 13, పురపాలక సంఘాలు, నగర పంచాయితీలు కలిపి 128 ఉన్నవి. ఈ మూసను నగరపాలక సంస్థలు వ్యాసాలకు, నగరపంచాయితీ వ్యాసాలకు తగిలించినందున అవి పురపాలక సంఘాలు వర్గాలులోకి చేరుచున్నవి.కొంత గంధరగోళానికి తావుఇస్తుంది. ఇవి అన్నీ పట్టణ స్థానిక సంస్థలలో మూడు విభాగాలు.నగరపాలక సంస్థ, పురపాలక సంఘం, నగర పంచాయితీ వ్యాసాల ప్రకారం వివరాలు ఇంకా విసృతంగా ఉండాలంటే, ఈ మూసను నుండి నగరపాలక సంస్థలను విడగొట్టి మూస:తెలంగాణ నగరపాలక సంస్థలు గాను, నగరపంచాయితీలను విడగొట్టి మూస:తెలంగాణ నగరపంచాయితీలు గాను సృష్టించవలసి ఉంది.ఇదేే పద్దతి మూస:ఆంధ్రప్రదేశ్ పురపాలక సంఘాలు కు కూడా వర్తింపచేయవలసి ఉంది.మీ స్పందన కోసం ఎదురు చూస్తూ.,--యర్రా రామారావు (చర్చ) 08:33, 23 డిసెంబరు 2019 (UTC)
- యర్రా రామారావు ఆలోచన బాగుందండి. అలాగే చేద్దాం.__చదువరి (చర్చ • రచనలు) 08:45, 23 డిసెంబరు 2019 (UTC)
- నగరపాలక సంస్థలుకు ప్రత్యేక మూస సృష్టించినందున ఈ మూస నుండి నగరపాలక సంస్థలు తొలగించాను.--యర్రా రామారావు (చర్చ) 15:28, 27 డిసెంబరు 2019 (UTC)
- చదువరి గారూ కొత్తగా ఏర్పడిన పురపాలక సంఘాలు గుర్తించి ప్రస్తుతం తెలంగాణలో ఉన్న అన్ని పట్టణ స్థానిక సంస్థలు మూసలో కూర్పు చేయుట జరిగింది. ప్రస్తుతం నగరపాలక సంస్థలు 13, పురపాలక సంఘాలు, నగర పంచాయితీలు కలిపి 128 ఉన్నవి. ఈ మూసను నగరపాలక సంస్థలు వ్యాసాలకు, నగరపంచాయితీ వ్యాసాలకు తగిలించినందున అవి పురపాలక సంఘాలు వర్గాలులోకి చేరుచున్నవి.కొంత గంధరగోళానికి తావుఇస్తుంది. ఇవి అన్నీ పట్టణ స్థానిక సంస్థలలో మూడు విభాగాలు.నగరపాలక సంస్థ, పురపాలక సంఘం, నగర పంచాయితీ వ్యాసాల ప్రకారం వివరాలు ఇంకా విసృతంగా ఉండాలంటే, ఈ మూసను నుండి నగరపాలక సంస్థలను విడగొట్టి మూస:తెలంగాణ నగరపాలక సంస్థలు గాను, నగరపంచాయితీలను విడగొట్టి మూస:తెలంగాణ నగరపంచాయితీలు గాను సృష్టించవలసి ఉంది.ఇదేే పద్దతి మూస:ఆంధ్రప్రదేశ్ పురపాలక సంఘాలు కు కూడా వర్తింపచేయవలసి ఉంది.మీ స్పందన కోసం ఎదురు చూస్తూ.,--యర్రా రామారావు (చర్చ) 08:33, 23 డిసెంబరు 2019 (UTC)
- తెలంగాణ పురపాలక సంఘాల కొత్త చట్టం ప్రకారం నగర పంచాయితీలనేవి లేవు.--యర్రా రామారావు (చర్చ) 16:05, 22 జనవరి 2020 (UTC)