Jump to content

మూస చర్చ:ఇతరవాడుకలు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

శైలిపరమైన మార్పుల తొలగింపు

[మార్చు]

ఈ మూసలు enwikiతో సరిపోలే విధంగా ఉండాలి.

  • శైలికోసం చేర్చిన <div> ని తొలగించాను.
  • అలానే --- (మూడు డాషు)లను కూడా తొలగించాను. ఇది ప్రామాణిక వాడుక కాదు.

శైలి కోసం .dablink కి CSS మార్చుకోవచ్చు. ఈ CSS నియమాలు enwiki నుండి వస్తున్నాయి. కాబట్టి, వాటినలా ఉంచితే మంచిది.

అంగీకరించకుంటే, చర్చించండి. — వీవెన్ 01:44, 6 ఫిబ్రవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]