మూస చర్చ:అస్సాం
స్వరూపం
సుజాత గార్కి, మీరు తయారుచేసిన ఈ మూస శీర్షిక "అస్సాంలోని జిల్లాలు" అని ఉన్నది. కానీ ఈ మూసలో జిల్లాలే కాకుండా వాటితోపాటు అస్సాం లోని వివిధ అంశాలను పేర్కొనడం జరిగినది. అందువల్ల ఈ మూస శీర్షికను మూస:అసోం ప్రత్యేకతలు గా తరలిస్తే బాగుంటుంది. ప్రత్యేకంగా జిల్లాలకోసం వేరొక మూసను తయారుచేసుకోవచ్చు.---- కె.వెంకటరమణ చర్చ 06:23, 28 సెప్టెంబరు 2014 (UTC)