మూస:సమాచారపెట్టె వ్యాధులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ సమాచార పెట్టె మనుష్యుల వ్యాధుల వివరాలు చూపించడానికి ఉపయోగించవచ్చు. తెలుగులో వివరాలు పొందుపరిచి మూసను ఉపయోగించవచ్చు

సమాచార పెట్టె

[మార్చు]
క్రోన్స్ వ్యాధి
పర్యాయపదాలుక్రోన్ వ్యాధి, క్రోన్ సిండ్రోమ్, గ్రాన్యులోమాటస్ ఎంటెరిటిస్, ప్రాంతీయ ఎంటెరిటిస్, లెష్నియోవ్స్కీ-క్రోన్ వ్యాధి
అల్సరేటివ్ కొలిటిస్(కొలిటిస్ అల్సెరోసా)కుడివైపు. ప్రభావితమైన ప్రాంతాలతో పోలిస్తే క్రోన్స్ వ్యాధి (ఎడమ వైపు)లో పేగులో మూడు ప్రభావిత ప్రదేశాలు
ప్రత్యేకతజీర్ణకోశ వ్యాధులు
లక్షణాలుతరచుగా కడుపు నొప్పి, అతిసారం, జ్వరం, కడుపు వెడల్పుగా ఉండడం, బరువు తగ్గడం, రక్తహీనత, చర్మ దద్దుర్లు, కీళ్ళనొప్పులు, కంటి వాపు, అలసట
ఉపద్రవాలురక్తహీనత, చర్మం దద్దుర్లు, కీళ్లవాతం, పేగు క్యాన్సర్
సాధారణ ఆరంభం20–29 సంవత్సరాలలో
వ్యవధిదీర్ఘ కాలం
కారణాలుపర్యావరణ,జన్యు పరమైన అంశాలు
రోగనిర్ధారణ పద్ధతికణజాల పరీక్ష (బయాప్సి)
ఔషధ ప్రయోగంకార్టికోస్టెరాయిడ్లు, బయోలాజికల్ థెరపీ,అజాథియోప్రైన్, మెథోట్రెక్సేట్ వంటి ఇమ్యునోసప్రెసెంట్స్
రోగ నిరూపణమరణ ప్రమాదం కొంత వరకు
తరచుదనం1,000 మందికి 3.2