Jump to content

మూగ జీవులు

వికీపీడియా నుండి
మూగ జీవులు
(1968 తెలుగు సినిమా)
దర్శకత్వం జి.వరలక్ష్మి
తారాగణం జి.వరలక్ష్మి ,
రాజకుమార్
నిర్మాణ సంస్థ చంద్రశేఖర ఫిల్మ్స్
భాష తెలుగు

మూగ జీవులు 1968, మే 16 న విడుదల . సావిత్రి, జి. వరలక్ష్మి, యెస్. వరలక్ష్మి, రాజ్ కుమార్ నటించిన ఈ చిత్రానికి గరికపాటి వరలక్ష్మి దర్సకత్వం వహించారు.ఈ చిత్రానికి సంగీతం ఎస్ పి కోదండపాణి సమకూర్చారు.

మూగ జీవులు సినిమా పోస్టర్

గరికపాటి వరలక్ష్మి దర్శకత్వంలో విడుదలైన తొలి చిత్రం మూగ జీవులు.

తారాగణం

[మార్చు]

గరికపాటి వరలక్ష్మి

రాజకుమార్

ప్రసన్న లక్ష్మీ

నాగయ్య

రమణారెడ్డి

రాజబాబు