ములుకనూర్ ప్రజా గ్రంథాలయం కథల పోటీలు - 2022

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

2019 నుంచి ములుకనూర్ ప్రజా గ్రంథాలయం, నమస్తే తెలంగాణ సంయుక్తంగా నిర్వహిస్తున్న వార్షిక కథల పోటీల్లో నాలుగవది. ఈ పోటీలో 70 కథలు బహుమతులకు ఎంపికైనాయి.[1]

విజేతల జాబితా

[మార్చు]
వరుస సంఖ్య కథ పేరు రచయిత బహుమతి
1 ఇబ్లీస్ హుమాయున్ సంఘీర్ ప్రథమ బహుమతి ₹50,000
2 అడవి పువ్వు కిరణ్ విభావరి ద్వితీయ బహుమతి ₹25,000
3 ఇసప్పురుగు డా.మద్దెర్ల రమేశ్ ద్వితీయ బహుమతి ₹25,000
4 వలస కలలు అత్రిపత్రి ధర్మశాంతి ప్రభాకర్ రావు తృతీయ బహుమతి ₹10,000
5 ముసురు స్ఫూర్తి కందివనం తృతీయ బహుమతి ₹10,000
6 ఏలి ఏలి లామా సబక్తానీ సుగుణ రావు తృతీయ బహుమతి ₹10,000
7 అతడి నుంచి ఆమె దాక వేణు మరీదు ప్రత్యేక బహుమతి
8 కాటుక పూల బతుకమ్మ చందు తులసి ప్రత్యేక బహుమతి
9 గెట్ వెల్ సూన్ త్రివిక్రమ్ ప్రత్యేక బహుమతి
10 బుచ్చయ్య బతుకు మర్మం పసునూరి రవీందర్ ప్రత్యేక బహుమతి
11 బహురూపులది మొగలి అనిల్ కుమార్ రెడ్డి ప్రత్యేక బహుమతి
12 పిల్లి దృఢం పవన్ కుమార్ ప్రత్యేక బహుమతి
13 అరికతలు ఇరిగినేని హనుమంతరావు ప్రత్యేక బహుమతి
14 పిండ ప్రదానం తిరుమలశ్రీ ప్రత్యేక బహుమతి
15 అతిథులు కామరాజుగడ్డ వాసవదత్త రమణ ప్రత్యేక బహుమతి
16 పానం తీసిన పైసలు రంగన సుదర్శనం ప్రత్యేక బహుమతి
17 సంకెళ్లు సలీం ₹5,000 బహుమతి
18 కట్రాల్లు జనపాల శంకరయ్య ₹5,000 బహుమతి
19 మరో ప్రేమకావ్యం సయ్యద్ గఫార్ ₹5,000 బహుమతి
20 బతుకును అమ్ముడు సావును కొనుడు రవితేజ సిరిపురం ₹5,000 బహుమతి
21 నిశ్శబ్ద గీతం పొత్తూరు రాజేంద్రప్రసాద్ వర్మ ₹5,000 బహుమతి
22 నీలాగే నేను కె.వి.ఎస్. వర్మ ₹5,000 బహుమతి
23 పితరులు అయొధ్యారెడ్డి ₹3,000 బహుమతి
24 శివోహం శైలజామిత్ర ₹3,000 బహుమతి
25 వేగుచుక్క జాస్తి రమాదేవి ₹3,000 బహుమతి
26 మెహర్ నెల్లుట్ల రమాదేవి ₹3,000 బహుమతి
27 మళ్లీ రెక్కలొచ్చిన పక్షులు దుద్దుంపూడి అనసూయ ₹3,000 బహుమతి
28 మెడతలుగు వెంకటరెడ్డి ₹3,000 బహుమతి
29 గుండెచాటు జ్ఞాపకం ఎస్.వి. కృష్ణ ₹3,000 బహుమతి
30 ప్రయాణం సత్యాజీ ₹3,000 బహుమతి
31 డెచ్చా కె.వి. నరేందర్ ₹3,000 బహుమతి
32 జీవన సాఫల్యత గాజోజు నాగభూషణం ₹3,000 బహుమతి
33 శిథిల సంధ్యలో చిరుదీపం గంగుల నర్సింహారెడ్డి ₹3,000 బహుమతి
34 లక్కీ సిటీ పార్లర్ మహ్మద్ అబ్దుల్లా ₹3,000 బహుమతి
35 తెలింగాణం మత్తి భానుమూర్తి ₹3,000 బహుమతి
36 కల్లోలిత జొన్నవిత్తుల శ్రీరామమూర్తి ₹3,000 బహుమతి
37 భూమిని వీడని పాదాలు బి.వి. రమణమూర్తి ₹3,000 బహుమతి
38 కొత్తమోకు కూతురు రాంరెడ్డి ₹3,000 బహుమతి
39 బుడబుక్క వేముగంటి శుక్తిమతి ₹2,000 బహుమతి
40 చేదుపాట చంద్రశేఖర్ ఆజాద్ ₹2,000 బహుమతి
41 కంచె టి. శ్రీదేవి ₹2,000 బహుమతి
42 ఆలంబన ఎస్.వి.కె. సంహిత నాయుడు ₹2,000 బహుమతి
43 అబ్బాజాన్ శరత్ చంద్ర ₹2,000 బహుమతి
44 రథయాత్ర వడాలి రాధాకృష్ణ ₹2,000 బహుమతి
45 ఒకరికి ఒకరు సింగీతం ఘటికాచలరావు ₹2,000 బహుమతి
46 సంకల్పం కె. రాజేశ్వరి ₹2,000 బహుమతి
47 చూపు తగ్గిన మనిషి రాయపాటి హైమవతి ₹2,000 బహుమతి
48 కెరటం కడెం లక్ష్మీప్రశాంతి ₹2,000 బహుమతి
49 ఘటన తులసి బాలకృష్ణ ₹2,000 బహుమతి
50 పొట్టిగుట్టలు ఆర్.సి. కృష్ణస్వామిరాజు ₹2,000 బహుమతి
51 కోర్టు నోటీస్ ఎల్. శాంతి ₹2,000 బహుమతి
52 ఫెసిటైడ్ ఎనుగంటి వేణుగోపాల్ ₹2,000 బహుమతి
53 బొందలగడ్డ చింతకింది శివశంకర్ ₹2,000 బహుమతి
54 గండికోట పతనం తెన్నేటి శ్యామకృష్ణ ₹2,000 బహుమతి
55 చదువు డా. దిలావర్ ₹2,000 బహుమతి
56 కరుణించిన మరణం పురిమళ్ల సునంద ₹2,000 బహుమతి
57 మట్టివాసన సౌందర్యతేజ కోరా ₹2,000 బహుమతి
58 బతుకు జీవుడు టి.ఎస్.ఏ. కృష్ణమూర్తి ₹2,000 బహుమతి
59 తూర్పు సింధూరాలు మణి వడ్లమాని ₹2,000 బహుమతి
60 పైచేయి సింహప్రసాద్ ₹2,000 బహుమతి
61 డప్పుల దరువు సాయిప్రియ భట్టు ₹2,000 బహుమతి
62 గునుగుపువ్వు ఎం. రామకృష్ణ ₹2,000 బహుమతి
63 బ్లైండ్ ఫోల్డ్ కొల్లూరి ప్రసాదరావు ₹2,000 బహుమతి
64 అంతిమ కాలుష్యయాత్ర కొమ్మిడి గోవర్ధన్ రెడ్డి ₹2,000 బహుమతి
65 గాదెల పండుగ శిరంశెట్టి కాంతారావు విశిష్ట కథకులు
66 ప్రసవం ఓ ప్రణవం డా. శ్రీదేవి శ్రీకాంత్ విశిష్ట కథకులు
67 చిత్తరువుల చిత్రాలు టి. సంపత్ కుమార్ విశిష్ట కథకులు
68 నైతికానైతికం ఉమామహేశ్ ఆచాళ్ల విశిష్ట కథకులు
69 మహాప్రస్థానం రావుల పుల్లాచారి విశిష్ట కథకులు
70 మూడు స్తంభాలాట బి. నర్సన్ విశిష్ట కథకులు

మూలాలు

[మార్చు]
  1. telugu, NT News (2023-03-30). "కథల పోటీ 2022 విజేతల జాబితా". www.ntnews.com. Archived from the original on 2023-03-28. Retrieved 2023-08-04.