ములుకనూర్ ప్రజా గ్రంథాలయం కథల పోటీలు - 2021
స్వరూపం
2019 నుంచి ములుకనూర్ ప్రజా గ్రంథాలయం, నమస్తే తెలంగాణ సంయుక్తంగా నిర్వహిస్తున్న వార్షిక కథల పోటీల్లో మూడవది. 64 కథలు బహుమతులకు ఎంపికైనాయి.[1] ఈ పోటీకి పెద్దింటి అశోక్ కుమార్, గింజల మధుసూదన్ రెడ్డి, దేవారాజు విష్ణు వర్ధన్ రాజు, కొమఱ్ఱాజు అనంత కుమర్, కోడూరి విజయ కుమార్, గోగు శ్యామల మొదలైనవారు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.
విజేతల జాబితా
[మార్చు]వరుస సంఖ్య | కథ పేరు | రచయిత | బహుమతి |
---|---|---|---|
1 | డిమ్కి | స్ఫూర్తి కందివనం | ప్రథమ బహుమతి ₹50,000 |
2 | మోదుగు పువ్వు | చందు తులసి | ద్వితీయ బహుమతి ₹25,000 |
3 | దిశ మార్చుకున్న గాలి | నస్రీన్ ఖాన్ | ద్వితీయ బహుమతి ₹25,000 |
4 | పొద్దు గుంకక ముందే | నెల్లుట్ల రమాదేవి | తృతీయ బహుమతి ₹10,000 |
5 | కాటుక కన్నుల సాక్షిగా | వేణు మరీదు | తృతీయ బహుమతి ₹10,000 |
6 | బోన్గిరి టూ లష్కర్ | డా. ప్రభాకర్ జైనీ | తృతీయ బహుమతి ₹10,000 |
7 | కీడు గుడిసె | బొడ్డేడ బలరామ స్వామి | ప్రత్యేక బహుమతి |
8 | విష వలయం | అనిశెట్టి శ్రీధర్ | ప్రత్యేక బహుమతి |
9 | ఉల్టా బాజా | సయ్యద్ గఫార్ | ప్రత్యేక బహుమతి |
10 | పడగ నీడ | సలీం | ప్రత్యేక బహుమతి |
11 | తండ్లాట | అరుణ్ కుమార్ ఆలూరి | ప్రత్యేక బహుమతి |
12 | అద్దంలో మూట | త్రివిక్రమ్ | ప్రత్యేక బహుమతి |
13 | వ్యత్యాసం | నామని సుజనా దేవి | ప్రత్యేక బహుమతి |
14 | అంబేద్కర్ మనవాడు | మంచికంటి | ప్రత్యేక బహుమతి |
15 | జీవిత పాఠం | భాస్కరాచారి కశివొజ్జల | ప్రత్యేక బహుమతి |
16 | వారసత్వం | రాజమోహన్ | ప్రత్యేక బహుమతి |
17 | సహన శీలి | ఎం.టి. స్వర్ణలత | రూ. 5 వేల బహుమతి |
18 | బతుకమ్మ | డా. శ్రీదేవీ శ్రీకాంత్ | రూ. 5 వేల బహుమతి |
19 | అర్ధనారి | మండ శ్రీకర్ | రూ. 5 వేల బహుమతి |
20 | ప్రేమంటే ఏమిటి? | బలభద్రపాత్రుని ఉదయ శంకర్ | రూ. 5 వేల బహుమతి |
21 | శర్వమ్మ మరణం | జయంతి వాసరచెట్ల | రూ. 5 వేల బహుమతి |
22 | ధీర వనిత | ఎనుగంటి వేణుగోపాల్ | రూ. 5 వేల బహుమతి |
23 | విశ్వాసపాత్రుడు | వై.ఎల్.వి. ప్రసాద్ | రూ. 2 వేల బహుమతి |
24 | అపరంజి | తులసి బాలకృష్ణ | రూ. 2 వేల బహుమతి |
25 | ఇంకా తెలవారదేమీ! | ఉమా మహేశ్ ఆచళ్ల | రూ. 2 వేల బహుమతి |
26 | భద్రత | కె. విజయేంద్ర ప్రసాద్ | రూ. 2 వేల బహుమతి |
27 | కాముని కంత | హుమాయున్ సంఘీర్ | రూ. 2 వేల బహుమతి |
28 | బుడ్డ శనగ | మ్యాకం రవి కుమార్ | రూ. 2 వేల బహుమతి |
29 | ఆప్తుడు | కటుకోజ్వల మనోహరాచారి | రూ. 2 వేల బహుమతి |
30 | మట్టి పరిమళం | బి.వి. రమణ మూర్తి | రూ. 2 వేల బహుమతి |
31 | అయినా మనిషి మారలేదు! | సంగనపట్ల నర్సయ్య | రూ. 2 వేల బహుమతి |
32 | నాటు పడింది | వివేకానంద రెడ్డి లోమటి | రూ. 2 వేల బహుమతి |
33 | రోహిణీ ఐఏఎస్ | తటవర్తి నాగేశ్వరి | రూ. వెయ్యి బహుమతి |
34 | బతుకు బొమ్మ | హైమావతి కలివే | రూ. వెయ్యి బహుమతి |
35 | అస్థిత్వం | గాగోజు నాగభూషణం | రూ. వెయ్యి బహుమతి |
36 | నిషేధిత స్వప్నం | కడెం లక్ష్మీప్రశాంతి | రూ. వెయ్యి బహుమతి |
37 | సెల్యూట్ | శ్రీ సుధామయి | రూ. వెయ్యి బహుమతి |
38 | ఆడ పులి | పుట్టగంటి గోపీకృష్ణ | రూ. వెయ్యి బహుమతి |
39 | బోగం ఎంకటి | చిప్పబత్తు శ్రీనివాస్ | రూ. వెయ్యి బహుమతి |
40 | నేరము - శిక్ష | ఇంద్రగంటి నరసింహ మూర్తి | రూ. వెయ్యి బహుమతి |
41 | మళ్లీ విత్తనంలోకి | సింహ ప్రసాద్ | రూ. వెయ్యి బహుమతి |
42 | ఫుట్ బాల్ | కె.వి.ఎస్. వర్మ | రూ. వెయ్యి బహుమతి |
43 | ఆకలి | దాసరి వెంకట రమణ | రూ. వెయ్యి బహుమతి |
44 | మొట్టమొదటి కడపటి వాడు | డా. కె.ఎల్. సుధాకర్ | రూ. వెయ్యి బహుమతి |
45 | పావురాలు | కె. వరలక్ష్మి | రూ. వెయ్యి బహుమతి |
46 | ఫుట్ బాల్ | టి. సంపత్ కుమార్ | రూ. వెయ్యి బహుమతి |
47 | బోగన్విలియా | అమృత లత | రూ. వెయ్యి బహుమతి |
48 | స్వాతంత్ర్యం | చింతకింది శివశంకర్ | రూ. వెయ్యి బహుమతి |
49 | వస్తు మారకం | డా. ఎం. సుగుణ రావు | రూ. వెయ్యి బహుమతి |
50 | ది అన్‌టోల్డ్ స్టోరీస్ ఆఫ్ ఉమెన్ సప్రెషన్ | పద్మజా బొలిశెట్టి | రూ. వెయ్యి బహుమతి |
51 | గడువు | రావుల పుల్లాచారి | రూ. వెయ్యి బహుమతి |
52 | నిరుపేద | ఎం. సూర్య ప్రసాద రావు | రూ. వెయ్యి బహుమతి |
53 | జీవన తీరాలు | బద్రి నర్సన్ | రూ. వెయ్యి బహుమతి |
54 | వడ్లు | రాయపాటి హైమవతి | రూ. వెయ్యి బహుమతి |
55 | బతుకే ఓ కయ్యం | డాక్టర్ జనపాల శంకరయ్య | రూ. వెయ్యి బహుమతి |
56 | మూడు దావల దిష్టి | పాలగిరి విశ్వ ప్రసాద్ | రూ. వెయ్యి బహుమతి |
57 | యోగక్షేమం వహామ్యహమ్ | బి. లక్ష్మీ గాయత్రి | రూ. వెయ్యి బహుమతి |
58 | వెనుకకు నడుస్తున్న మనిషి | బి. మురళీధర్ | రూ. వెయ్యి బహుమతి |
59 | నీవు పాడే పాట | ఎం. రామలక్ష్మి | రూ. వెయ్యి బహుమతి |
60 | కాకతీయ కేతనం | మత్తి భానుమూర్తి | రూ. వెయ్యి బహుమతి |
61 | కొలిమి | రామా చంద్రమౌళి | విశిష్ట బహుమతి |
62 | సాధనా శూరత్వము | ఐతా చంద్రయ్య | విశిష్ట బహుమతి |
63 | మట్టి బంధం | ఎ.ఎం. అయోధ్య రెడ్డి | విశిష్ట బహుమతి |
64 | ఆకాశం | గుమ్మడి రవీంద్రనాథ్ | విశిష్ట బహుమతి |
మూలాలు
[మార్చు]- ↑ telugu, NT News (2022-03-01). "ముల్కనూర్ ప్రజా గ్రంథాలయ కథల పోటీ విజేతలు వీరే". www.ntnews.com. Archived from the original on 2022-03-01. Retrieved 2023-08-04.