Jump to content

ముప్పవరపు

వికీపీడియా నుండి

ముప్పవరపు: తెలుగు వారి ఇంటి పేరు. ఈ ఇంటి పేరు కలవారు ఎక్కువగ కమ్మ కులమునకు చెందినవారు. ముప్పవరపు ఇంటి పేరు వారు గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలలో ఉన్నారు. భారతదేశ 13వ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ప్రకాశం జిల్లాకు చెందిన వారు.

వ్యక్తులు

[మార్చు]