Jump to content

ముద్దాయి ముద్దుగుమ్మ

వికీపీడియా నుండి
ముద్దాయి ముద్దుగుమ్మ
(1995 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎస్.పి.రాజారాం
తారాగణం సుమన్,
రమ్యకృష్ణ
సంగీతం ఎం. ఎం. కీరవాణి
నిర్మాణ సంస్థ ఎం.వై.ఎం. ఫిల్మ్స్
భాష తెలుగు

ముద్దాయి ముద్దుగుమ్మ 1995 అక్టోబరు 6న విడుదలైన తెలుగు సినిమా. ఎం.వై.ఎం.ఫిలింస్ పతాకం కింద ఎం.వై.మహర్షి నిర్మించిన ఈ సినిమాకు ఎస్.పి.రాజారం దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు సంగీతాన్ని బప్పీలహరి అందించగా భువనచంద్ర పాటలను రాసాడు. సుమన్, రమ్యకృష్ణ, సిల్క్ స్మిత లు ప్రధాన తారాగణంగా నటించారు. [1]

తారాగణం

[మార్చు]
  • సుమన్,
  • రమ్యకృష్ణ,
  • సిల్క్ స్మిత,
  • శరత్ బాబు,
  • చరణ్ రాజ్,
  • బాబు మోహన్,
  • డిస్కో శాంతి,
  • జయలలిత,
  • బాలయ్య,
  • ప్రసాద్ బాబు,
  • రామరాజు,
  • హరిబాబు,
  • ప్రసాద్,
  • నరసింహులు,
  • యాదగిరి,
  • మనోహర్,
  • సంజీవ్ కుమార్,
  • రేఖ,
  • పూజిత,
  • ఉదయభాను,
  • సరోజ,
  • కనకదుర్గ,
  • నవత,
  • విజయ లక్ష్మి,
  • లక్ష్మి,
  • వరలక్ష్మి,
  • లత,
  • శ్రీనివాస్ (అరంగేట్రం),
  • సూర్యారావు

సాంకేతిక వర్గం

[మార్చు]
  • స్క్రీన్ ప్లే: ఎస్పీ రాజారాం
  • స్క్రీన్ ప్లే అసోసియేట్స్: మైనంపాటి భాస్కర్, జివి అమరేశ్వరరావు
  • డైలాగ్స్: సాయినాథ్
  • సాహిత్యం: భువన చంద్ర
  • ప్లైబ్యాక్: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, మనో, సురేష్ పీటర్, రేణు కేశవ్
  • సంగీతం: బప్పిలహరి
  • బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: ఆదిత్యన్
  • సినిమాటోగ్రఫీ: నంబియాాద్రి
  • ఎడిటింగ్: డి. శ్యామ్ ముఖర్జీ
  • కళ: రమణబాబు
  • ఫైట్స్: పంబజ్ రవి
  • కొరియోగ్రఫీ: జయ బోరడే, తార, సుచిత్ర, సంపత్ రాజ్, స్వర్ణలత
  • మేకప్: రామకృష్ణ
  • ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: పీవీఎస్ ప్రసాద్, మాదిరెడ్డి శ్రీనివాస్
  • నిర్మాత: ఎంవై మహర్షి
  • దర్శకుడు: ఎస్పీ రాజారాం
  • బ్యానర్: MYM ఫిల్మ్స్

పాటల జాబితా

[మార్చు]

1: అందమా వందనం , రచన: భువన చంద్ర, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

2: అబ్బదాని సోకు , రచన: భువన చంద్ర, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర బృందం

3: కోయే కోమాబా, రచన: భువన చంద్ర, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర బృందం

4: గురు గురు గురు , రచన: భువన చంద్ర , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర

5: చిక్ చిక్ చిక్ పాప, రచన: భువన చంద్ర,గానం. సురేష్ పీటర్, అనుపమ

6: యమ యమగుంది , రచన: భువన చంద్ర, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర

7: సింగరాయకొండ కెళ్ళి , రచన: భువన చంద్ర, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

8:వరవిధ్యాన వికాసమిచ్చి దయ చేయు,(పద్యం) గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం .

మూలాలు

[మార్చు]
  1. "Muddayi Muddugumma (1995)". Indiancine.ma. Retrieved 2023-06-01.

. 2. కొల్లూరి భాస్కరరావు ,ఘంటసాల గలామృతం నుండీ పాటలు.

బాహ్య లంకెలు

[మార్చు]