ముజఫర్ ఇక్బాల్ ఖాన్
స్వరూపం
ముజఫర్ ఇక్బాల్ ఖాన్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 8 అక్టోబర్ 2024 | |||
నియోజకవర్గం | తన్నమండి | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | స్వతంత్ర | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
ముజఫర్ ఇక్బాల్ ఖాన్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో తన్నమండి నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]ముజఫర్ ఇక్బాల్ ఖాన్ 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో తన్నమండి నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి మహ్మద్ ఇక్బాల్ మాలిక్ పై 6,179 ఓట్లు మెజారిటీ గెలిచి మొదటిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ముజఫర్ ఇక్బాల్ ఖాన్ కు 32,645 ఓట్లు, బీజేపీ అభ్యర్థి మహ్మద్ ఇక్బాల్ మాలిక్ కి 26,466 ఓట్లు వచ్చాయి.[2][3][4][5][6]
మూలాలు
[మార్చు]- ↑ India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
- ↑ The Indian Express (7 October 2024). "Jammu-Kashmir Elections Results: Full list of winners in J-K Assembly elections 2024" (in ఇంగ్లీష్). Retrieved 20 October 2024.
- ↑ "Thanamaddi Assembly Election Results 2024: Independent candidate Muzaffar Iqbal Khan defeats BJP's Mohd Iqbal Malik with 6179 votes". India Today (in ఇంగ్లీష్). 2024-10-08. Retrieved 2024-10-09.
- ↑ Election Commision of India (8 October 2024). "J&K Assembly Election Results 2024 - Thanamandi". Retrieved 20 October 2024.
- ↑ The Economic Times (1 September 2024). "Former National Conference leader Muzaffar Iqbal Khan to contest as Independent candidate". Retrieved 23 October 2024.
- ↑ The Times of India (10 October 2024). "6 Independent MLAs may back NC, taking it to magic no. of 48". Retrieved 23 October 2024.