Jump to content

ముగ్గురూ ముగ్గురే

వికీపీడియా నుండి
ముగ్గురూ ముగ్గురే
(1978 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం ఎస్.డి.లాల్
నిర్మాణం కుదరవల్లి సీతారామస్వామి,
జి.లక్ష్మణరావు
తారాగణం కృష్ణ,
కైకాల సత్యనారాయణ,
మోహన్‌బాబు,
జయచిత్ర ,
జయమాలిని
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నేపథ్య గానం యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
పి.సుశీల,
జానకి
గీతరచన వేటూరి సుందరరామ్మూర్తి
నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీ నారాయణ ఎంటర్‌ప్రైజెస్
విడుదల తేదీ మే 27, 1978
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ఇది 1978లో విడుదలైన తెలుగుచిత్రం. హిందీ చిత్రం 'ఏక్ సే బడ్ కర్ ఏక్' ఆధారంగా నిర్మించబడింది. కృష్ణ, సత్యనారాయణ, మోహన్ బాబు ముగ్గురూముగ్గురేగా నటించారు.

తారాగణం

[మార్చు]
  • కృష్ణ
  • జయచిత్ర
  • సత్యనారాయణ
  • మోహన్ బాబు
  • అల్లు రామలింగయ్య
  • త్యాగరాజు
  • సావిత్రి
  • జయమాలిని
  • ప్రభాకరరెడ్డి
  • ఎస్.లక్ష్మి
  • హలం
  • ఆనందమోహన్
  • చలపతిరావు
  • ఆర్జా జనార్దనరావు
  • పెమ్మసాని రామకృష్ణ
  • భీమరాజు
  • రాజనాల
  • ముక్కామల
  • రావి కొండలరావు
  • సాక్షి రంగారావు
  • పొట్టి ప్రసాద్
  • రామ్మోహన్ (నటుడు)
  • కె.కె.శర్మ
  • మోదుకూరి సత్యం
  • ఛాయాదేవి


సాంకేతకత వర్గం

[మార్చు]

.దర్శకుడు: ఎస్.డి.లాల్

సంగీతం: చెళ్లపిళ్ల సత్యం

నిర్మాతలు: కుదరవల్లి సీతారామస్వామి , గరిమెళ్ళ లక్ష్మణరావు

నిర్మాణ సంస్థ:శ్రీలక్ష్మీనారాయణ ఎంటర్ ప్రైజస్

సాహిత్యం: సి నారాయణ రెడ్డి, వేటూరి

నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్ జానకి, బి. వసంత

విడుదల:1978 మే 27 .

పాటలు

[మార్చు]
  1. ఎత్తుకు పైయెత్తు నీ చేతులు పైకెత్తు ఎత్తకపోతే, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం. శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం , బి.వసంత
  2. బుల్లిపాపను నేను సొగసెవ్వరికి చూపను నేను, రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం. పులపాక సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం బృందం
  3. అమ్మడూ అబ్బాయి వచ్చాడు అమ్మడూ నువ్వు ముద్దిచ్చి, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
  4. శుక్లాం బరధరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం(శ్లోకం),గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  5. బజ్జోర నా వొడిలోన బుజ్జోడ ఈ రేయి ఉయాలలోన కాసేపు నిదురించు, రచన:వేటూరి సుందర రామమూర్తి, గానం. శిష్ట్లా జానకి .



మూలాలు

[మార్చు]

1 . ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.