ముగ్గురమ్మాయిలు మూడు హత్యలు
స్వరూపం
ముగ్గురమ్మాయిలు మూడు హత్యలు (1965 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | డి.యోగానంద్ |
---|---|
తారాగణం | ఎం.జి.రామచంద్రన్, సావిత్రి |
సంగీతం | పామర్తి & కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | విజయరాణి ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
ముగ్గురమ్మాయిలు మూడు హత్యలు 1965 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1]
పాటలు
[మార్చు]- ఎన్ని ఎన్ని తీరుల ఏదేదో తలచెను - ఘంటసాల,పి.సుశీల - రచన: ఆరుద్ర
- కురులే నలుపు కుంకుమ ఎరుప - ఘంటసాల,పి.సుశీల - రచన: ఆరుద్ర
మూలాలు
[మార్చు]ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |