అక్షాంశ రేఖాంశాలు: 15°18′17.7120″N 78°58′58.4760″E / 15.304920000°N 78.982910000°E / 15.304920000; 78.982910000

ముక్తాపురం (కొమరోలు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ముక్తాపురం (కొమరోలు)
గ్రామం
పటం
ముక్తాపురం (కొమరోలు) is located in Andhra Pradesh
ముక్తాపురం (కొమరోలు)
ముక్తాపురం (కొమరోలు)
అక్షాంశ రేఖాంశాలు: 15°18′17.7120″N 78°58′58.4760″E / 15.304920000°N 78.982910000°E / 15.304920000; 78.982910000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం
మండలంకొమరోలు
అదనపు జనాభాగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( 08405 Edit this on Wikidata )
పిన్‌కోడ్523369


ముక్తాపురం, ప్రకాశం జిల్లా, కొమరోలు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. పటం

గ్రామ పంచాయతీ

[మార్చు]
  • ఈ పంచాయతీ లోని గ్రామంలు:- వెన్నంపల్లి, బసువపల్లి
  • 2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి బి. రాధ, సర్పంచిగా, ఏకగ్రీవంగా ఎన్నికైనారు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

శ్రీ కోదండరామస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో స్వామివారి వార్షిక వేడుకలు, 2015,మార్చి-28వ తేదీనాడు నివహించేదరు. ఉదయం ఆరు గంటలకు గణపతి పూజ, అభిషేకం, శాంతిహోమం నిర్వహించెదరు.

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]