యర్రగుంట్ల సమీపంలో ముంబై సిఎస్టి - చెన్నై ఎక్స్ప్రెస్చెన్నై ఎక్స్ప్రెస్ముంబై సిఎస్టి - చెన్నై ఎక్స్ప్రెస్ రూట్ మ్యాప్
ముంబై సిఎస్టి - చెన్నై ఎక్స్ప్రెస్ , ఒక భారతీయ రైల్వే రైలు. ఇది ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ స్టేషను, ముంబై,, చెన్నై సెంట్రల్ స్టేషను మధ్య ప్రయాణిస్తుంది. ఈ రైలు ముంబై-చెన్నై మధ్య 11041 నంబరుగాను. చెన్నై-ముంబయి మధ్యన 11042 నంబరుగాను సడుస్తుంది.[1][2][3]
ఈమార్గం చాలా వరకు విద్యుద్దీకరణ చేయబడలేదు. ముంబాయి సిఎస్టిఎం నుండి వాడికి ఈ రైలును కల్యాణ్ ఆధారిత డబ్ల్యుడిఎం-3A లేదా డబ్ల్యుడిఎం-3D లోకోమోటివ్ తీసుకుంటుంది, వాడి నుండి చెన్నై వరకు రోయపురం ఆధారిత డబ్ల్యుఎపి-4 లేదా డబ్ల్యుఎపి-7 లోకోమోటివ్ ద్వారా నడపబడుతుంది.