ముంతాజ్ మహల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ముంతాజ్ మహల్
An artistic depiction of Mumtaz Mahal
పట్టపు రాణి - మొఘల్ సామ్రాజ్యం
Tenure8 నవంబరు 1627 – 17 జూన్ 1631
జననం1 సెప్టెంబర్ 1593
ఆగ్రా, మొఘల్ సామ్రాజ్యం
మరణం17 జూన్ 1631
Burhanpur, మొఘల్ సామ్రాజ్యం
Burial
Spouseషాజహాన్
వంశముజహానారా బేగం
en:Dara Shikoh
Shah Shuja
Roshanara Begum
ఔరంగజేబు
en:Murad Baksh
en:Gauharara Begum
Names
Arjumand Banu
HouseTimurid (by marriage)
తండ్రిఅబ్దుల్ హసన్ అసఫ్ ఖాన్
తల్లిఅఫ్లందరేగి బేగం
మతంషియా ఇస్లాం
Emperor Shah Jahan is accompanied by his and Mumtaz Mahal's three sons: Dara Shikoh, Shah Shuja and Aurangzeb, including their maternal grandfather Asaf Khan IV.
Cenotaph of Mumtaz Mahal in the Taj Mahal, alongside her husband Shah Jahan

ముంతాజ్ మహల్ (1 సెప్టెంబరు 1593 – 17 జూన్ 1631) (పర్షియన్, Urdu: ممتاز محل; హిందీ: मुमताज़ महल [mumˈt̪aːz mɛˈɦɛl]; అర్థం "మహలుకే గర్వకారణం ") ఒక మొఘల్ రాణి, షాజహాన్ యొక్క పట్టపురాణి. ఆగ్రాలోని తాజ్ మహల్ ఈమె జ్ఞాపకార్థమే షాజహాన్ నిర్మించాడు.

ఈమె పేరు అర్జుమంద్ బేగం, ఆగ్రాలో పర్షియన్ శ్రీమంతుడైన ఐన అబ్దుల్ హసన్ ఆసఫ్ ఖాన్ కుమార్తె. నూర్జహాన్కు మొదట బంధుత్వముండేది ఆతరువాత కోడలయ్యింది.[1] అర్జుమంద్ బాను తన 19వ యేట 10 మే 1612 న యువరాజు "ఖుర్రం"తో వివాహమయ్యింది. ఖుర్రం ఆతరువాత షాజహాన్ గా ఖ్యాతిపొండాడు. ఖుర్రానికి అర్జుమంద్ బేగానికి పెళ్ళి నిశ్చితార్థం 1607 లోనూ, పెళ్ళి 1612 లోనూ జరిగింది. ఈమె మధ్యప్రదేశ్ లోని బుర్హాన్ పూర్ లో మరణించింది.[2]


Cenotaph of Mumtaz Mahal

సూచికలు

[మార్చు]
  1. "Abu Fazl 'Allami, Áín i Akbarí". Archived from the original on 2014-12-26. Retrieved 2014-09-16.
  2. Kumar A, Monument of Love or Symbol of Maternal Death: The Story Behind the Taj Mahal, (2014), http://dx.doi.org/ 10.1016/j.crwh.2014.07.001

మీరు చెప్పిన విషయలకు చరిత్రకు సంబంధం లేదు

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]

Media related to ముంతాజ్ మహల్ at Wikimedia Commons