మిస్టర్ విజయ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మిస్టర్ విజయ్ చిత్రం,1984 ఆగస్టు 15 న విడుదల . ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో శోభన్ బాబు , రాధ జంటగా నటించారు. ఈ చిత్రానికి సంగీతం చక్రవర్తి అందించారు.

మిస్టర్ విజయ్
(1984 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎ.కోదండరామిరెడ్డి
తారాగణం శోభన్ బాబు ,
రాధ
సంగీతం చక్రవర్తి
నిర్మాణ సంస్థ సమత మూవీస్
భాష తెలుగు

తారాగణం

[మార్చు]

శోభన్ బాబు

రాధ

జగ్గయ్య

గుమ్మడి వెంకటేశ్వరరావు

సత్యనారాయణ

జయంతి

సాంకేతిక వర్గం

[మార్చు]

దర్శకుడు: ఎ.కోదండరామిరెడ్డి

సంగీతం:చక్రవర్తి

గీత రచయితలు: వేటూరిసుందరరామమూర్తి, జాలాది.

నేపథ్యగానo : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ, పి.సుశీల

పాటల జాబితా

[మార్చు]

1.ఎన్ని ముద్దులో తిన్నాడమ్మా వెన్నముద్దలా, రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల

2.కలికి ముత్యాల కొలికి ఉలికి మురిపాలు , రచన: వేటూరి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, శైలజ

3. మల్లెల పందిరి కింద సందడి , రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

4.రాజా గోపాలుడే రాధా విలోలుడే , రచన: జాలాది రాజారావు, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల.



మూలాలు

[మార్చు]

1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.