మిస్టర్ మాయగాడు
స్వరూపం
మిస్టర్ మాయగాడు (1995 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | గోపీచంద్ |
---|---|
తారాగణం | ఆలీ, రజని |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | శ్రీ భగవతీ మూవీస్ |
భాష | తెలుగు |
మిస్టర్ మాయగాడు 1995లో విడుదలైన తెలుగు సినిమా. భగవతి మూవీస్ బ్యానర్ కింద గణేష్ కుమార్ సిద్ధాంతి నిర్మించిన ఈ సినిమాకు గోపీచంద్ దర్శకత్వం వహించాడు.[1] అలీ, రజని ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు శ్రీ సంగీతాన్నందించాడు.
తారాగణం
[మార్చు]- అలీ
- రజని
- రామిరెడ్డి
- బ్రహ్మానందం
పాటలు
[మార్చు]- ఏం పిల్లరో..
- జీ మోర్...
- అమ్మ నీ షేప్ అంతా
- జింగ్లీ జింగ్లే..
- జరా జమచక
మూలాలు
[మార్చు]- ↑ "Mister Mayagadu (1995)". Indiancine.ma. Retrieved 2022-11-30.
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |