మియాన్ అల్తాఫ్ అహ్మద్ లార్వి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మియాన్ అల్తాఫ్ అహ్మద్ లార్వి
మియాన్ అల్తాఫ్ అహ్మద్ లార్వి


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024
ముందు హస్నైన్ మసూది
నియోజకవర్గం అనంతనాగ్-రాజౌరి

పదవీ కాలం
1987 – 2018
నియోజకవర్గం కంగన్

సాంఘిక సంక్షేమ శాఖ & ఆరోగ్యం, వైద్య విద్యా శాఖ మంత్రి
పదవీ కాలం
1996 – 2002
గవర్నరు కె. వి. కృష్ణారావు
గిరీష్ చంద్ర సక్సేనా

అటవీ & పర్యావరణ శాఖ మంత్రి
పదవీ కాలం
2008 – 2014
గవర్నరు ఎన్ఎన్ వోహ్రా

వ్యక్తిగత వివరాలు

జననం 1957 (age 66–67)
బాబా నగ్రి, వంగత్, కంగన్, గందర్బల్, జమ్మూ & కాశ్మీర్ , భారతదేశం .
రాజకీయ పార్టీ జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్
ఇతర రాజకీయ పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్
పూర్వ విద్యార్థి కాశ్మీర్ విశ్వవిద్యాలయం

మియాన్ అల్తాఫ్ అహ్మద్ లార్వి భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన జమ్మూ కాశ్మీర్ శాసనసభకు ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై,[2] రాష్ట్ర మంత్రిగా పని చేసి, 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అనంతనాగ్-రాజౌరి లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3][4][5]

మూలాలు

[మార్చు]
  1. The Hindu (2024). "Mian Altaf Ahmad , Jammu & Kashmir National Conference candidate bio" (in ఇంగ్లీష్). Archived from the original on 22 July 2024. Retrieved 22 July 2024.
  2. "Mian Altaf wins Kangan for fourth time in succession". 28 December 2008. Archived from the original on 22 July 2024. Retrieved 22 July 2024.
  3. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - ANANTNAG-RAJOURI". Archived from the original on 22 July 2024. Retrieved 22 July 2024.
  4. Financialexpress (4 June 2024). "Anantnag Lok Sabha Election Result 2024 Highlights: NC leader Altaf Ahmad defeats Mehbooba Mufti by over two lakh votes" (in ఇంగ్లీష్). Archived from the original on 22 July 2024. Retrieved 22 July 2024.
  5. The Economic Times (6 June 2024). "Bullish Wins & Bearish Losses: Here are the key contests and results of 2024 Lok Sabha polls". Archived from the original on 27 July 2024. Retrieved 27 July 2024.