మిథు ముఖర్జీ
స్వరూపం
మిథు ముఖర్జీ | |
---|---|
జననం | |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1971–1990 |
బంధువులు | అనితా గుహా |
మిథు ముఖర్జీ, హిందీ, బెంగాలీ సినిమా నటి.[1][2][3][4] 1971లో చిట్టా బోస్ దర్శకత్వం వహించిన శేష్ పర్బా అనే బెంగాలీ సినిమాతో సినిమారంగంలోకి ప్రవేశించింది.[5]
జననం
[మార్చు]మిథు ముఖర్జీ, పశ్చిమ బెంగాల్ లోని కలకత్తాలో జన్మించింది.
సినిమారంగం
[మార్చు]దినేన్ గుప్తా తీసిన మర్జినా అబ్దుల్లా (1973) [6] సినిమాలో మర్జినా పాత్రను పోషించిన తర్వాత మిథు ముఖర్జీకి స్టార్‌డమ్ వచ్చింది. నిషి కన్యా (1973), మౌచక్ (1974), స్వయంసిద్ధ (1975), హోటల్ స్నో ఫాక్స్ (1976), భాగ్యచక్ర (1980), సంధి (1980) వంటి బెంగాలీ సినిమాలలో నటించింది. దులాల్ గుహా తీసిన ఖాన్ దోస్త్ (1976) సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.[7] దుజానే (1984) సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయమైన తర్వాత, ఏడు సంవత్సరాలు[8] సినిమాలకు దూరంగా ఉండి, చంద్ర బారోట్ తీసిన అశ్రిత (1990) తో మళ్ళీ సినిమారంగంలోకి వచ్చింది.[9]
సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | భాష | దర్శకుడు |
---|---|---|---|
1971 | శేష్ పర్బా | బెంగాలీ | చిత్తా బోస్ |
1973 | మార్జినా అబ్దుల్లా | బెంగాలీ | దినేన్ గుప్తా |
నిషి కన్య | బెంగాలీ | అశుతోష్ బందోపాధ్యాయ | |
1974 | కబీ | బెంగాలీ | సునీల్ బందోపాధ్యాయ |
మౌచక్ | బెంగాలీ | అరబింద ముఖోపాధ్యాయ | |
1975 | స్వయంసిద్ధ | బెంగాలీ | సుశీల్ ముఖోపాధ్యాయ |
1976 | చందర్ కచ్చకచ్చి | బెంగాలీ | అశుతోష్ ముఖోపాధ్యాయ |
హోటల్ స్నో ఫాక్స్ | బెంగాలీ | యాత్రిక్ | |
ఖాన్ దోస్త్ | హిందీ | దులాల్ గుహ | |
1977 | ప్రతిమ | బెంగాలీ | పలాష్ బందోపాధ్యాయ |
సఫేద్ ఝూత్ | హిందీ | బసు ఛటర్జీ | |
1978 | డిల్లగి | హిందీ | బసు ఛటర్జీ |
దో లడ్కే దోనో కడ్కే | హిందీ | బసు ఛటర్జీ | |
1980 | భాగ్యచక్ర | బెంగాలీ | అజోయ్ బిస్వాస్ |
సంధి | బెంగాలీ | అమల్ దత్తా | |
బంధన్ | బెంగాలీ | మను సేన్ | |
1981 | తండ్రి | బెంగాలీ | దిలీప్ ముఖోపాధ్యాయ |
1982 | జ్వైన్ పువా | ఒడియా | దినేన్ గుప్తా |
1984 | దుజానే | బెంగాలీ | అర్ధేందు ఛటర్జీ |
ప్రార్థన | బెంగాలీ | అసిత్ సేన్ | |
1990 | అశ్రిత | బెంగాలీ | చంద్ర బారోట్ |
మూలాలు
[మార్చు]- ↑ "Mithu Mukherjee movies, filmography, biography and songs - Cinestaan.com". Cinestaan. Archived from the original on 2018-04-08. Retrieved 2018-04-08.
- ↑ "Mithu Mukherjee". www.bollywoodmdb.com (in ఇంగ్లీష్). Retrieved 2022-04-02.
- ↑ "Mithu Mukherjee". www.osianama.com. Archived from the original on 29 April 2018. Retrieved 2022-04-02.
- ↑ "Mithu Mukherjee". www.moviebuff.com. Retrieved 2018-04-17.
- ↑ "Shesh Parba (1971) - Review, Star Cast, News, Photos | Cinestaan". Cinestaan. Archived from the original on 28 April 2018. Retrieved 2022-04-02.
- ↑ "Swarming syndrome". oldfilmsgoingthreadbare.blogspot.in. Retrieved 2022-04-02.
- ↑ "Khaan Dost (1976) - Review, Star Cast, News, Photos | Cinestaan". Cinestaan. Archived from the original on 2018-04-29. Retrieved 2022-04-02.
- ↑ "Du-Janay (1984) - Review, Star Cast, News, Photos | Cinestaan". Cinestaan. Archived from the original on 2018-04-29. Retrieved 2022-04-02.
- ↑ "Ashrita (1990) - Review, Star Cast, News, Photos | Cinestaan". Cinestaan. Archived from the original on 2018-04-29. Retrieved 2022-04-02.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో మిథు ముఖర్జీ పేజీ