Jump to content

మింగ్ వంశము

వికీపీడియా నుండి
గ్రేట్ మింగ్

大明
1368–1644
Ming China at its greatest extent under the reign of the Yongle Emperor
Ming China at its greatest extent under the reign of the Yongle Emperor
రాజధానిen:Nanjing (Yingtian prefecture)
(1368–1644)[1]
Beijing (Shuntian prefecture)
(1403–1644)[2][3]
సామాన్య భాషలుOfficial language:
Mandarin
Other Chinese dialects
Other languages:
Turki (Modern Uyghur), Tibetan, Mongolian, Jurchen, others
మతం
Heaven worship, టావోఇజం, కంఫ్యూషియానిజం, బౌద్ధ మతము, Chinese folk religion, ఇస్లాం
ప్రభుత్వంరాచరికం
Emperor (皇帝) 
• 1368–1398
The en:Hongwu Emperor
• 1627–1644
The en:Chongzhen Emperor
Senior Grand Secretary 
• 1402–1407
Xie Jin
• 1644
Wei Zaode
చరిత్ర 
• స్థాపన నాంజింగ్ లో
జనవరి 23 1368
ఏప్రిల్ 25 1644
• End of the Southern Ming
January 22, 1662
విస్తీర్ణం
1415[4]6,500,000 కి.మీ2 (2,500,000 చ. మై.)
జనాభా
• 1393
65,000,000
• 1403
66,598,337¹
• 1500
125,000,000²
• 1600
160,000,000³
ద్రవ్యంBimetallic:
copper cashes (, wén) in strings of coin and paper
Silver taels (, liǎng) in sycees and by weight
Preceded by
Succeeded by
Yuan Dynasty
Southern Ming Dynasty
Shun Dynasty
Qing Dynasty
Portuguese Macau
Today part of
Remnants of the Ming Dynasty ruled southern China until 1662, a dynastic period which is known as the en:Southern Ming.
¹The numbers are based on estimates made by CJ Peers in Late Imperial Chinese Armies: 1520–1840
²According to A. G. Frank, ReOrient: global economy in the Asian Age, 1998, p. 109
³According to A. Maddison, The World Economy Volume 1: A Millennial Perspective Volume 2, 2007, p. 238

మింగ్ రాజవంశం (AD 1368–1644) The మింగ్ వంశం, లేదా గ్రేట్ మింగ్ రాజు సామ్రాజ్యం, చైనాకు చెందినా ఒక రాజ వంశం. ఈ వంశం చైనాను 276 సంవత్సరాలు పరిపాలించింది (1368–1644). మంగోలులకు చెందిన యువాన్ వంశం పతనమైన తరువాత స్థాపింపబదినది. కొందరి అభిప్రాయం ప్రకారం, మానవజాతి చరిత్రలోనే అత్యంత పటిష్ఠమైన, సామాజిక నిలకడ గల రాజ్యం ఈ మింగ్ రాజ్యం.,[5] హాన్ చైనీయులు పరిపాలించిన ఆఖరి వంశం ఇది . బీజింగ్ రాజధాని లీ జీచెంగ్ ల వశమైన తరువాత మంచూ రాజధాని అయినది. దీనిని తరువాత ఖింగ్ వంశం పరిపాలించింది. ఈ మింగ్ వంశం 1662 వరకూ పరిపాలించింది.


కోర్ట్ లేడీస్ ఆఫ్ ది ఫార్మర్ షు, బై మింగ్ పెయింటర్ టాంగ్ ఇన్ (1470-1523).
హాంగ్‌వు ఎంపెరర్, ఫౌండర్ ఆఫ్ ది మింగ్ డైనాస్టీ

చరిత్ర

[మార్చు]

శతాబ్ది కాలానికి ముందే ముగిసిపోయిన యువాన్ రాజవంశ పాలన పొడవునా, మంగోల్ పాలనకు వ్యతిరేకంగా చైనా ప్రజానీకంలో సాపేక్షికంగా గట్టి వ్యతిరేకత ఏర్పడుతూ వచ్చింది. 1340ల నుంచి తరచుగా వచ్చిన ప్రకృతి వైపరీత్యాలు అంతిమంగా రైతాంగ తిరుగుబాట్లకు దారితీశాయి. యువాన్ రాజవంశం క్రమంగా 1368నాటికి మింగ్ రాజవంశం చేత కూలదోయబడింది.

జనాభా పెరగడంతో నగరీకరణ పెరుగుతూ వచ్చింది, శ్రమ విభజన మరింత సంక్లిష్టంగా పెరిగింది. నాంజింగ్, బీజింగ్ వంటి అతి పెద్ద నగర కేంద్రాలు, ప్రయివేట్ పరిశ్రమ వృద్ధికి దోహదపడింది. ప్రత్యేకించి, చిన్న-కుటీర పరిశ్రమలు పెరిగి, కాగితం, పట్టు, నూలు, పింగాణీ సరకుల తయారీలో ప్రత్యేక నైపుణ్యం సాధించాయి. చాలా వరకు, సాపేక్షికంగా మార్కెట్లతో కూడిన చిన్న నగర కేంద్రాలు దేశవ్యాప్తంగా విస్తరించాయి. పట్టణ మార్కెట్లు ప్రధానంగా ఆహారాన్ని అమ్మేవి, గుండుసూదులు లేదా చమురు వంటి కొన్ని అవసరమైన తయారీదారులు కూడా ఉండేవారు.

విదేశీ భయం, పెరుగుతున్న ప్రజాదరణ పెరుగుతున్న నయా-కన్ప్యూసియజం యొక్క మేధో అత్మ శోధనం కొనసాగుతున్నప్పటికీ, మింగ్ రాజవంశ పాలన తొలి దశలో చైనా ఏకాకిగా లేదు. విదేశీ వాణిజ్యం, బయటి ప్రపంచంతో ప్రత్యేకించి జపాన్తో ఇతర సంబంధాలు గణనీయంగా పెరిగాయి. చైనా వర్తకులు హిందూ మహాసముద్రం పొడవునా ప్రయాణించి, జెంగ్ హె సముద్రయానం ద్వారా తూర్పు ఆఫ్రికాను చేరుకున్నారు.

మింగ్ రాజవంశ స్థాపకుడు జూ యువాన్‌జాంగ్ లేదా (హాంగ్-ఉ వాణిజ్యంపై తక్కువ ఆసక్తిని, వ్యవసాయ రంగం నుంచి మరింత ఆదాయాలను ఆశిస్తున్నటువంటి ప్రభుత్వ స్థాపనకు పునాది వేశాడు. చక్రవర్తి రైతాంగ పునాది కారణంగా కావచ్చు, మింగ్ ఆర్థిక వ్యవస్థ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చింది దీనితో పోలిస్తే సాంగ్, మంగోలియన్ రాజవంశాలు ఆదాయం కోసం వ్యాపారం, వర్తకులపై ఆధారపడుతూ వచ్చాయి. సాంగ్, మంగోల్ పాలనలోని నయా-భూస్వామ్య కమతాలను మింగ్ పాలకులు కైవశం చేసుకున్నారు. భూ ఎస్టేట్‌లను ప్రభుత్వం స్వాధీనపర్చుకుని, వాటిని విభజించి, కౌలుకు ఇచ్చాయి. వ్యక్తిగత బానిసత్వం నిషేధించబడింది. తత్ఫలితంగా, చక్రవర్తి యాంగ్-లె మృతితో, స్వతంత్ర రైతాంగ యజమానులు చైనా వ్యవసాయంలో ప్రాధాన్యత వహించారు. గత పాలనా వ్యవస్థలలో చెలరేగిన తీవ్ర దారిద్ర్యాన్ని నిర్మూలించడానికి ఈ చట్టాలు తోడ్పడ్డాయి.

మింగ్ చైనా అండర్ ది రియాన్ ఆఫ్ ది యంగ్లే ఎంపెరర్

ఈ రాజవంశం దృఢమైన, సంక్లిష్ట కేంద్ర ప్రభుత్వాన్ని నెలకొల్పి సామ్రాజ్యాన్ని ఐక్యం చేసి నియంత్రించింది. చక్రవర్తుల పాత్ర రానురాను మరింత నిరంకుశంగా మారింది, జు యువాన్‌జాంగ్ నిరంకుశాధికార వర్గపు తీవ్రమైన రాతకోతల వ్యవహారాలు, జ్ఞాపికలు (రాజుకు దరఖాస్తులు, సిఫార్సులు చేయడం) సమాధానం, రకరకాల నివేదికలు, పన్ను రికార్డులు వంటి వాటిపై ఇంపీరయల్ శాసనాల తయారీలో సహాయం చేయడం కోసం "గ్రాండ్ సెక్రటరీలు" (内阁) గా అతడు పిలిచిన వారిని ఉపయోగించుకోవడాన్ని కొనసాగించాడు. ఈ నిరంకుశాధికారవర్గమే తదుపరి దశల్లో మింగ్ ప్రభుత్వం సమాజంలో జరుగుతున్న మార్పులను స్వీకరించకుండా అడ్డుకుంది, ఫలితంగా సామ్రాజ్యమే క్షీణించిపోయింది.

చైనాకు ఇతర పాలకులు తమ రాయబారులను పంపి విధేయత ప్రకటించాలని డిమాండ్ చేయడం ద్వారా చైనా ప్రభావాన్ని దాని సరిహద్దుల అవతలకు విస్తరించాలని చక్రవర్తి యాంగ్-లె తీవ్రంగా ప్రయత్నించాడు. 1,599 టన్నుల బరువు మోసుకు పోయే నాలుగు స్తంభాల ఆధారం కలిగిన భారీ నావికా బలగం నిర్మించబడింది. దాదాపు ఒక మిలియన్ సైనికులతో కూడిన స్టాండింగ్ ఆర్మీ (కొంతమంది దీన్ని 1.9 మిలియన్‌ సైనికులుగా వర్ణించారు [ఎవరు?]) సృష్టించబడింది. చైనా సైన్యాలు దాదాపు 20 ఏళ్లపాటు వియత్నాంను జయించాయి, చైనా నావికాదళం చైనా సముద్రాలు, హిందూ మహాసముద్రంలో విహరించడమే కాక ఆఫ్రికా తూర్పుతీరాన్ని కూడా చేరుకున్నాయి. చైనీయులు తూర్పు టర్కిస్తాన్‌లో ప్రభావం చూపారు. సముద్రతీరం పొడవునా ఉన్న పలు ఆసియా దేశాలు చైనా చక్రవర్తికి విధేయత ప్రకటించాయి. దేశీయంగా, మహా కాలువ విస్తరించబడి, దేశీయ వాణిజ్యాన్ని ప్రోత్సహించింది. సంవత్సరానికి 100,000 టన్నుల ఇనుమును చైనా ఉత్పత్తి చేసింది. కదిలే టైప్‌ను ఉపయోగించి అనేక పుస్తకాలు ముద్రించారు. బీజింగ్ నిషిద్ధ నగరంలోని ఇంపీరియల్ ప్యాలెస్ తన ప్రస్తుత వైభవాన్ని అప్పుడే పొందింది. ఈ శతాబ్దాలలోనే దక్షిణ చైనాలో వనరులను పూర్తిగా ఉపయోగించారు కొత్త పంటలను విస్తృతంగా సాగులోకి తీసుకు వచ్చారు పింగాణీ, వస్త్రాలకు సంబంధించిన పరిశ్రమలు ఏర్పడ్డాయి.

1449లో ఎసెన్ తాయిసి ఉత్తర చైనాలో ఓరియట్ మంగోల్ దాడిని నిర్వహించాడు, ఈ దాడిలో జెంటోంగ్ చక్రవర్తిని టుము వద్ద బందీగా పట్టుకున్నారు. 1542లో మొఘల్ పాలకుడు అల్తాన్ ఖాన్ ఉత్తర చైనా సరిహద్దు పొడవునా చైనాను వేధించడం ప్రారంభించాడు. 1550లో అతడు బీజింగ్ శివార్ల వరకు వచ్చాడు. వాయవ్య చైనా తీరంపై దాడి చే్స్తున్న జపనీస్ సముద్ర బందిపోట్లతో కూడా చక్రవర్తి ఒప్పందం కుదుర్చుకోవలసి వచ్చింది; జనరల్ క్వి జిగువాంగ్ ఈ బందిపోట్లను ఓడించడంలో కీలక పాత్ర పోషించాడు. ప్రపంచ చరిత్రలోనే అతి పెద్ద భూకంపం షాంగ్జీ భూకంపం 1556లో వచ్చింది, ఇది దాదాపు 830.000 ప్రజల ప్రాణాలు తీసింది, ఇది జియాజింగ్ చక్రవర్తి ప్రాంతంలో జరిగింది.

చైనాను విదేశీ దాడులనుంచి కాపాడటం కోసం మింగ్ రాజవంశ పాలనలోనే మహా కుడ్యం చివరి నిర్మాణాన్ని చేపట్టారు. మహాకుడ్యం చాలావరకు గడిచిన కాలాల్లోనే నిర్మించబడినప్పటికీ, నేడు కనిపిస్తున్న మహాకుడ్యాన్ని మింగ్ పాలనలోనే నిర్మించారు లేదా మరమ్మతులు చేశారు. గోడలోని ఇటుక, నల్లరాయి పని విస్తరించబడింది, వాచ్ టవర్లు తిరిగి డిజైన్ చేయబడ్డాయి, కోట పొడవునా ఫిరంగులు నెలకొల్పారు.

ఇవీ చూడండి

[మార్చు]

నోట్స్

[మార్చు]
  1. Primary capital after 1403; secondary capital after 1421.
  2. Secondary capital until 1421; primary capital afterwards.
  3. The capitals-in-exile of the en:Southern Ming were en:Nanjing (1644), Fuzhou (1645–6), en:Guangzhou (1646–7), en:Zhaoqing (1646–52).
  4. Turchin, Peter; Adams, Jonathan M.; Hall, Thomas D (December 2006). "East-West Orientation of Historical Empires" (PDF). Journal of world-systems research. 12 (2): 219–229. ISSN 1076-156X. Archived from the original (PDF) on 22 ఫిబ్రవరి 2007. Retrieved 12 August 2010.
  5. Edwin Oldfather Reischauer, John King Fairbank, Albert M. Craig (1960) A history of East Asian civilization, Volume 1. East Asia: The Great Tradition, George Allen & Unwin Ltd.

మూలాలు

[మార్చు]
  • L. Carrington Goodrich and Chaoying Fang, eds. (1976). Dictionary of Ming Biography, 1368–1644: 明代名人傳: Volume 1, A-L. New York: Columbia University Press. ISBN 0-231-03801-1.
  • Andrew, Anita N. and John A. Rapp. (2000). Autocracy and China's Rebel Founding Emperors: Comparing Chairman Mao and Ming Taizu. Lanham: Rowman & Littlefield Publishers Inc. ISBN 0-8476-9580-8.
  • Atwell, William S. "Time, Money, and the Weather: Ming China and the "Great Depression" of the Mid-Fifteenth Century," The Journal of Asian Studies (Volume 61, Number 1, 2002): 83–113.
  • Brook, Timothy. (1998). The Confusions of Pleasure: Commerce and Culture in Ming China. Berkeley: University of California Press. ISBN 0-520-22154-0 (Paperback).
  • Chan, Hok-Lam. (1988). "The Chien-wen, Yung-lo, Hung-shi, and Hsuan-te reigns," in The Cambridge History of China: Volume 7, The Ming Dynasty, 1368–1644, Part 1, 182–384, edited by Denis Twitchett and John K. Fairbank. Cambridge: Cambridge University Press. ISBN 0-521-24332-7.
  • Chang, Michael G. (2007). A Court on Horseback: Imperial Touring & the Construction of Qing Rule, 1680–1785. Cambridge: Published by Harvard University Asia Center; distributed by Harvard University Press. ISBN 0-674-02454-0.
  • Crosby, Alfred W., Jr. (2003). The Columbian Exchange: Biological and Cultural Consequences of 1492; 30th Anniversary Edition. Westport: Praeger Publishers. ISBN 0-275-98092-8.
  • Dupuy, R. E.; Dupuy, Trevor N. (1993). The Collins Encyclopedia of Military History: From 3500 B.C. to the Present. Glasgow: HarperCollins. ISBN 0-00-470143-7. Source for "Fall of the Ming Dynasty"
  • Ebrey, Patricia Buckley, Anne Walthall, James B. Palais. (2006). East Asia: A Cultural, Social, and Political History. Boston: Houghton Mifflin Company. ISBN 0-618-13384-4.
  • Ebrey, Patricia Buckley (1999), The Cambridge Illustrated History of China, Cambridge: Cambridge University Press, ISBN 0-521-66991-X
  • Engelfriet, Peter M. (1998). Euclid in China: The Genesis of the First Translation of Euclid's Elements in 1607 & Its Reception Up to 1723. Leiden: Koninklijke Brill. ISBN 90-04-10944-7.
  • Fairbank, John King; Goldman, Merle (2006), China: A New History; Second Enlarged Edition, Cambridge: The Belknap Press of Harvard University Press, ISBN 0-674-01828-1
  • Gascoigne, Bamber. (2003). The Dynasties of China: A History. New York: Carroll & Graf Publishers. ISBN 0-7867-1219-8 (Paperback).
  • Geiss, James. (1988). "The Cheng-te reign, 1506–1521," in The Cambridge History of China: Volume 7, The Ming Dynasty, 1368–1644, Part 1, 403–439, edited by Denis Twitchett and John K. Fairbank. Cambridge: Cambridge University Press. ISBN 0-521-24332-7.
  • Gernet, Jacques (1962). Daily Life in China on the Eve of the Mongol Invasion, 1250–1276. Translated by H. M. Wright. Stanford: Stanford University Press. ISBN 0-8047-0720-0
  • Goldstein, Melvyn C. (1997). The Snow Lion and the Dragon: China, Tibet and the Dalai Lama. Berkeley: University of California Press. ISBN 0-520-21951-1.
  • Hargett, James M. "Some Preliminary Remarks on the Travel Records of the Song Dynasty (960–1279)," Chinese Literature: Essays, Articles, Reviews (Clear) (July 1985): 67–93.
  • Hartwell, Robert M. "Demographic, Political, and Social Transformations of China, 750–1550," Harvard Journal of Asiatic Studies (Volume 42, Number 2, 1982): 365–442.
  • Ho, Ping-ti. (1959). Studies on the Population of China: 1368–1953. Cambridge: Harvard University Press. ISBN 0-674-85245-1.
  • Hoffman, Helmut. (2003). "Early and Medieval Tibet" in The History of Tibet: Volume 1, The Early Period to c. AD 850, the Yarlung Dynasty, 45–69, ed. Alex McKay. New York: Routledge. ISBN 0-415-30842-9.
  • Hucker, Charles O. "Governmental Organization of The Ming Dynasty," Harvard Journal of Asiatic Studies (Volume 21, December 1958): 1–66.
  • Kolmaš, Josef. (1967). Tibet and Imperial China: A Survey of Sino-Tibetan Relations Up to the End of the Manchu Dynasty in 1912: Occasional Paper 7. Canberra: The Australian National University, Centre of Oriental Studies.
  • Kuttner, Fritz A. "Prince Chu Tsai-Yü's Life and Work: A Re-Evaluation of His Contribution to Equal Temperament Theory," Ethnomusicology, Vol. 19, No. 2 (May, 1975): 163–206.
  • Laird, Thomas. (2006). The Story of Tibet: Conversations with the Dalai Lama. New York: Grove Press. ISBN 978-0-8021-1827-1.
  • Langlois, John D., Jr. (1988). "The Hung-wu reign, 1368–1398," in The Cambridge History of China: Volume 7, The Ming Dynasty, 1368–1644, Part 1, 107–181, edited by Denis Twitchett and John K. Fairbank. Cambridge: Cambridge University Press. ISBN 0-521-24332-7.
  • Li, Bo and Zheng Ying. (2001). 5000 years of Chinese history. Inner Mongolia People's Publishing House. ISBN 7-204-04420-7.
  • Lipman, Jonathan. (1998). Familiar Strangers: A History of Muslims in Northwest China. Seattle: University of Washington Press.
  • Mote, Frederick W. and Denis Twitchett. (1998). The Cambridge History of China; Volume 7–8. Cambridge: Cambridge University Press. ISBN 0-521-24333-5 (Hardback edition).
  • Needham, Joseph (1986). Science and Civilization in China: Volume 3, Mathematics and the Sciences of the Heavens and the Earth. Taipei: Caves Books, Ltd.
  • Needham, Joseph (1986). Science and Civilization in China: Volume 4, Physics and Physical Technology, Part 2, Mechanical Engineering. Taipei: Caves Books Ltd.
  • Needham, Joseph (1986). Science and Civilization in China: Volume 4, Physics and Physical Technology, Part 3, Civil Engineering and Nautics. Taipei: Caves Books Ltd.
  • Needham, Joseph (1986). Science and Civilization in China: Volume 5, Chemistry and Chemical Technology, Part 7, Military Technology; the Gunpowder Epic. Taipei: Caves Books Ltd.
  • Needham, Joseph (1986). Science and Civilization in China: Volume 6, Biology and Biological Technology, Part 2: Agriculture. Taipei: Caves Books, Ltd.
  • Norbu, Dawa. (2001). China's Tibet Policy. Richmond: Curzon. ISBN 0-7007-0474-4.
  • Nowell, Charles E. "The Discovery of the Pacific: A Suggested Change of Approach," The Pacific Historical Review (Volume XVI, Number 1; February, 1947): 1–10.
  • Perdue, Peter C. (2000). "Culture, History, and Imperial Chinese Strategy: Legacies of the Qing Conquests," in Warfare in Chinese History, 252–287, edited by Hans van de Ven. Leiden: Koninklijke Brill. ISBN 90-04-11774-1.
  • Pfoundes, C. "Notes on the History of Eastern Adventure, Exploration, and Discovery, and Foreign Intercourse with Japan," Transactions of the Royal Historical Society (Volume X; 1882): 82–92.
  • Robinson, David M. "Banditry and the Subversion of State Authority in China: The Capital Region during the Middle Ming Period (1450–1525)," Journal of Social History (Spring 2000): 527–563.
  • Robinson, David M. "Politics, Force and Ethnicity in Ming China: Mongols and the Abortive Coup of 1461," Harvard Journal of Asiatic Studies (Volume 59, Number 1, June 1999): 79–123.
  • Schafer, Edward H. "The Development of Bathing Customs in Ancient and Medieval China and the History of the Floriate Clear Palace," Journal of the American Oriental Society (Volume 76, Number 2, 1956): 57–82.
  • Song, Yingxing (1966). T'ien-Kung K'ai-Wu: Chinese Technology in the Seventeenth Century. Translated with preface by E-Tu Zen Sun and Shiou-Chuan Sun University Park: Pennsylvania State University Press.
  • Spence, Jonathan D. (1999). The Search For Modern China; Second Edition. New York: W. W. Norton & Company. ISBN 0-393-97351-4 (Paperback).
  • Sperling, Elliot. (2003). "The 5th Karma-pa and some aspects of the relationship between Tibet and the Early Ming," in The History of Tibet: Volume 2, The Medieval Period: c. AD 850–1895, the Development of Buddhist Paramountcy, 473–482, ed. Alex McKay. New York: Routledge. ISBN 0-415-30842-9.
  • Temple, Robert. (1986). The Genius of China: 3,000 Years of Science, Discovery, and Invention. With a forward by Joseph Needham. New York: Simon and Schuster, Inc. ISBN 0-671-62028-2.
  • Wakeman, Frederick, Jr. "Rebellion and Revolution: The Study of Popular Movements in Chinese History," The Journal of Asian Studies (1977): 201–237.
  • Wang, Jiawei and Nyima Gyaincain. (1997). The Historical Status of China's Tibet. Beijing: China Intercontinental Press. ISBN 7-80113-304-8.
  • White, William Charles. (1966). The Chinese Jews (Vol. 1–3). New York: Paragon Book Reprint Corporation.
  • Wong, H.C. "China's Opposition to Western Science during Late Ming and Early Ch'ing," Isis (Volume 54, Number 1, 1963): 29–49.
  • Wylie, Turrell V. (2003). "Lama Tribute in the Ming Dynasty" in The History of Tibet: Volume 2, The Medieval Period: c. AD 850–1895, the Development of Buddhist Paramountcy, ed. Alex McKay. New York: Routledge. ISBN 0-415-30842-9.
  • Yuan, Zheng. "Local Government Schools in Sung China: A Reassessment," History of Education Quarterly (Volume 34, Number 2; Summer 1994): 193–213.

ఇతర పాఠ్యాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]
అంతకు ముందువారు
Yuan Dynasty
Dynasties in Chinese history
1368–1644
తరువాత వారు
Qing Dynasty
(see also Shun Dynasty)