మా నాన్న నక్సలైట్
స్వరూపం
మా నాన్న నక్సలైట్ | |
---|---|
దర్శకత్వం | పి. సునీల్‌కుమార్ రెడ్డి |
రచన | పి. సునీల్‌కుమార్ రెడ్డి |
నిర్మాత | చదలవాడ శ్రీనివాసరావు |
తారాగణం | రఘు కుంచే అజయ్ సుబ్బరాజు |
ఛాయాగ్రహణం | ఎస్వీ. శివరాం |
సంగీతం | ప్రవీణ్ ఇమ్మడి |
నిర్మాణ సంస్థ | అనురాధ ఫిలింస్ డివిజన్ |
విడుదల తేదీ | 2022 జులై 8 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
మా నాన్న నక్సలైట్ 2022లో తెలుగులో విడుదలైన సినిమా. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో అనురాధ ఫిలింస్ డివిజన్ బ్యానర్‌పై చదలవాడ శ్రీనివాసరావు నిర్మించిన ఈ సినిమాకు పి సునీల్‌కుమార్ రెడ్డి దర్శకత్వం వహించాడు. రఘు కుంచె, అజయ్, సుబ్బరాజు, జీవా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జులై 8న విడుదలైంది.[1][2]
నటీనటులు
[మార్చు]- రఘు కుంచె
- అజయ్
- సుబ్బరాజు
- జీవా
- ఎల్బీ శ్రీరామ్
- వై. కాశీ విశ్వనాథ్
- పద్మజ లంక
- అనిల్ కళ్యాణ్
- వినయ్ మహాదేవ్
- కృష్ణ బూరుగుల
- రేఖ నిరోషా
- వినయ్ మహాదేవ్
- ఎఫ్ ఎమ్ బాబాయ్
- సముద్రం వెంకటేష్
- బాబ్జి
- బుగత సత్యనారాయణ
- అంకోజీ రావు ,
- కాశి విశ్వనాథ్
- కనకా రావు
- ప్రసన్న కుమార్
- డ్రాగన్ ప్రకాష్ మాస్టర్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: అనురాధ ఫిలింస్ డివిజన్
- నిర్మాత: చదలవాడ శ్రీనివాసరావు[3]
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పి. సునీల్‌కుమార్ రెడ్డి[4]
- సంగీతం: ప్రవీణ్ ఇమ్మడి
- సినిమాటోగ్రఫీ:ఎస్వీ. శివరాం
- పాటలు : యక్కలి రవీంద్రబాబు, గమన్ శ్రీ, పెద్దాడ మూర్తి
- ఫైట్స్ : డ్రాగన్ ప్రకాష్
మూలాలు
[మార్చు]- ↑ Namasthe Telangana (5 July 2022). "నాన్న గుర్తొస్తాడు". www.ntnews.com. Archived from the original on 7 January 2023. Retrieved 7 January 2023.
- ↑ NTV Telugu (8 July 2022). "మా నాన్న నక్సలైట్ రివ్యూ". Archived from the original on 7 January 2023. Retrieved 7 January 2023.
- ↑ Sakshi (5 July 2022). "'ఒసేయ్ రాములమ్మ' గుర్తొచ్చింది". Archived from the original on 7 January 2023. Retrieved 7 January 2023.
- ↑ Sakshi (7 July 2022). "తండ్రీకొడుకుల ఎమోషనల్ కథే 'మా నాన్న నక్సలైట్'". Archived from the original on 7 January 2023. Retrieved 7 January 2023.