మా ఊరి అమ్మాయి
Jump to navigation
Jump to search
మావూరి అమ్మాయి 1960 అక్టోబర్ 20 న విడుదలైన తెలుగు డబ్బింగ్ చిత్రం.ఎ.భీమ్ సింగ్ దర్శకత్వంలో జెమిని గణేశన్, సావిత్రి, దేవిక నటించిన ఈ చిత్రంలో బాల నటుడుగా కమలహాసన్ నటించాడు.
మా ఊరి అమ్మాయి (1960 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
నేపథ్య గానం | ఘంటసాల వెంకటేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | ఎమ్.ఆర్.ఎమ్.ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
తారాగణం
[మార్చు]జెమిని గణేశన్
సావిత్రి
దేవిక
విజయలక్ష్మి
మనోరమ
మాస్టర్ కమలహాసన్ .
పాటలు
[మార్చు]- ఆశించి మనమే ఆడెనే సంతోష గీతం పాడెనే - ఎ.ఎం. రాజా, పి.సుశీల, రచన: అనిశెట్టి సుబ్బారావు
- ఈ బ్యూటీలో నను మించే మృగముందా - మాధవపెద్ది, ఎం.ఎస్. రాజేశ్వరి బృందం, రచన:అనిశెట్టి
- కన్నులె వింతగ పలికేనో కాంక్షలే మనసును చిలికేనో - ఎ.ఎం. రాజా, పి.సుశీల, రచన:అనిశెట్టి
- కనిపెంచు తల్లీ కాపాడు తండ్రీ ఆపదలో ఆదరించు - ఎం.ఎస్. రాజేశ్వరి బృందం, రచన:అనిశెట్టి
- త్యాగమ్మె స్త్రీజాతి ధర్మమ్ములే నీ దీక్ష ఫలితమ్ము శోకమ్మెలే - ఘంటసాల, రచన:అనిశెట్టి
- పడచు మది చలించు వలపు లెవో జనించు మనసునందు - కె. జమునారాణి, రచన:అనిశెట్టి
- సౌఖ్యమేలా జగతియందు సంపదేలోయీ అమరమైన ప్రేమ - ఎ.ఎం. రాజా, రచన:అనిశెట్టి సుబ్బారావు.