Jump to content

మా ఇంటి దేవుడు

వికీపీడియా నుండి
మా ఇంటి దేవుడు
(1975 తెలుగు సినిమా)
నిర్మాణ సంస్థ చక్రపాణి మూవీస్
భాష తెలుగు

మా ఇంటి దేవుడు 1975లో విడుదలైన తెలుగు సినిమా. చక్రపాణి మూవీస్ బ్యానర్ పై బి.చంద్రారెడ్డి. ఎం.జయరామిరెడ్డిలు నిర్మించిన ఈ సినిమాకు బి.వి.ప్రసాద్ దర్శకత్వం వహించాడు. విజయలలిత, ఫణి, వాణి, వసుంధర ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చెళ్ళపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు.

తారాగణం

[మార్చు]

విజయలలిత, ఫణి, వాణి, వసుంధర

సాంకేతిక వర్గం[1]

[మార్చు]
  • దర్శకత్వం:బివి ప్రసాద్
  • సంగీతం: చెళ్ళపిళ్ల సత్యం
  • పాటలు : ఆత్రేయ, దాశరథి
  • నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎల్.ఆర్.అంజలి, బి.వసంత

పాటలు

[మార్చు]
  • రావే రాధిక నా అనురాగ దీపిక, రచన: దాశరథి, గానం. శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం
  • ఏమి చెప్పేది నేను ఎట్లా చెప్పేది, రచన:దాశరథి, గానం. పులపాక సుశీల
  • నవ్వుతున్నాను నా రాత చూసి, రచన:ఆచార్య ఆత్రేయ, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • ఓ యెల్లమ్మ పుల్లమ్మా అంతా రండమ్మా,, రచన: దాశరథి, గానం. అంజలి, బి.వసంత , బృందం

మూలాలు

[మార్చు]
  1. "Maa Inti Devudu 1975 Telugu Movie Cast Crew,Actors,Director, Maa Inti Devudu Producer,Banner,Music Director,Singers & Lyricists". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-04-15.