Jump to content

మా ఇంటి జ్యోతి

వికీపీడియా నుండి
మా ఇంటి జ్యోతి
(1972 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం ఎ. భీమ్‌సింగ్
సంగీతం కె.వి.మహదేవన్,
రాజేష్
నిర్మాణ సంస్థ విద్యోదయ ఫిల్మ్ లిమిటెడ్
భాష తెలుగు

మా ఇంటి జ్యోతి 1972 ఆగస్టు 12న విడుదలైన తెలుగు సినిమా. విద్యోదయ పిల్మ్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాకు ఎ. భీమ్‌సింగ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు కె.వి.మహదేవన్, రాజేష్ లు సంగీతాన్నందించారు.[1][2]

తారాగణం

[మార్చు]
  • శివాజీ గణేశన్

సాంకేతిక వర్గం

[మార్చు]
  • మాటలు: మహారథి
  • సంగీతం: కె.వి.మహదేవన్, రాజేష్
  • నిర్మాతలు: విద్యోదయా ఫిలింస్ లిమిటెడ్
  • దర్శకత్వం: భీం సింగ్

మూలాలు

[మార్చు]
  1. "Maa Inti Jyothi (1972)". Indiancine.ma. Retrieved 2021-04-25.
  2. Rajadhyaksha, Ashish; Willemen, Paul (2014-07-10). Encyclopedia of Indian Cinema (in ఇంగ్లీష్). Routledge. ISBN 978-1-135-94318-9.

బాహ్య లంకెలు

[మార్చు]