Jump to content

మా ఇంటి కోడలు

వికీపీడియా నుండి
మా ఇంటి కోడలు
(1972 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం శ్రీకాంత్
తారాగణం హరనాధ్,
వాణిశ్రీ
నిర్మాణ సంస్థ ఆర్.ఆర్. పిక్చర్స్
భాష తెలుగు

మా ఇంటి కొడలు 1972 ఏప్రిల్ 6న విడుదలైన తెలుగు సినిమా. ఆర్.ఆర్.పిక్చర్స్ పతాకంపై టి.ఆర్.రామన్న, బి.ఎస్.మూర్తి లు నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ దర్శకత్వం వహించాడు. జమున, వాణిశ్రీ, హరనాథ్ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఆర్. గోవర్థనం సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]
  • జమున
  • వాణీశ్రీ
  • హరనాథ్,
  • గుమ్మడి వెంకటేశ్వరరావు,
  • బి. పద్మనాభం,
  • చిత్తూరు వి.నాగయ్య,
  • ఎం.ఆర్.ఆర్. వాసు,
  • శాంత కుమారి,
  • రమాప్రభ,
  • సి.హెచ్. నారాయణరావు,
  • ముక్కామల,
  • గోకిన రామారావు,
  • పి.జె.శర్మ,
  • పి.ఎస్. సరస్వతి
  • బొడ్డపాటి

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకత్వం: శ్రీకాంత్
  • స్టూడియో: R.R. పిక్చర్స్
  • నిర్మాత: టి.ఆర్. రామన్న, బి.ఎస్. మూర్తి;
  • ఛాయాగ్రాహకుడు: ఆర్.ఆర్ పిక్చర్స్ యూనిట్;
  • ఎడిటర్: టి.ఆర్. శ్రీనివాసులు;
  • స్వరకర్త: ఆర్.గోవర్తనం;
  • గీత రచయిత: శ్రీశ్రీ, దాశరథి, అరుద్ర
  • కథ: ఎ.కె. సుబ్రమణ్యం;
  • సంభాషణ: డి.వి. నరసరాజు
  • గాయకుడు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.బి. శ్రీనివాస్, పి.సుశీల, ఎల్.ఆర్. ఈశ్వరి
  • ఆర్ట్ డైరెక్టర్: హెచ్. శాంతారామ్;
  • నృత్య దర్శకుడు: బి.హీరలాల్, పసుమర్తి కృష్ణ మూర్తి, సుందరం, కైలాసం, పి.ఎ. సలీం

పాటల జాబితా

[మార్చు]

1.మధువులోని మహిమ తెలుసుకోవాలి,రచన: దాశరథి కృష్ణమాచార్య, గానం.ప్రతివాది భయంకర శ్రీనివాస్, ఎల్ ఆర్ ఈశ్వరి

2.రండోయ్ రండోయ్ యోగులంతా లెండోయ్, రచన: శ్రీరంగం శ్రీనివాసరావు, గానం.శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, ఎల్ ఆర్ ఈశ్వరి బృందం

3.రేయి నవ్వుతున్నది ఆటచూపుతున్నది తెలుసుకో, రచన:ఆరుద్ర , గానం.ఎల్ ఆర్ ఈశ్వరి

4.షోకిల్లా గారు పోకిళ్ళు చాలు సరసాలు ఎవరైనా చూస్తారు, రచన:ఆరుద్ర, గానం.పులపాక సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

5.నవమోహనాంగ మురళీధరా నీ జవరాలి ఇల్లు చేరరా, రచన: ఆరుద్ర, గానం.పులపాక సుశీల

మూలాలు

[మార్చు]
  1. "Maa Inti Kodalu (1972)". Indiancine.ma. Retrieved 2021-05-29.

2.ghantasala galaamrutamu, kolluri bhaskarrao blog.