మాస్టర్
స్వరూపం
- మాస్టర్ (Master) అనగా ఆంగ్ల భాషలో ఉపాధ్యాయుడు.
- మాస్టర్ (సినిమా), 1997 లో విడుదలైన తెలుగు సినిమా.
- మాస్టారమ్మాయి : తెలుగు సినిమా
- మాస్టర్ కిలాడి, 1971 లో విడుదలైన తెలుగు సినిమా.
- ప్రైవేట్ మాస్టర్, 1967 లో విడుదలైన తెలుగు సినిమా.
- స్టేషన్ మాస్టర్, 1988 లో విడుదలైన తెలుగు సినిమా.
- మాస్టారి కాపురం : తెలుగు సినిమా
వ్యక్తులు
[మార్చు]- మాస్టర్ సి.వి.వి. : తత్త్వవేత్త
- మాస్టర్ వేణు, సుప్రసిద్ధ తెలుగు సినిమా సంగీత దర్శకుడు.
- మాస్టర్ మంజునాథ్ : టెలివిజన్ నటుడు.
- మాస్టర్ బ్లాస్టర్: సచిన్ టెండూల్కర్
- మాస్టర్ శరత్ చంద్ర : సంగీత పాఠశాల వ్యవస్థాపకుడు.
- మాస్టర్ తారా సింగ్ : సిక్కు రాజకీయ నాయకుడు