Jump to content

మాళవిక నాయర్

వికీపీడియా నుండి
మాళవిక నాయర్
జననం
విద్యడిగ్రీ
వృత్తినటి, రూపదర్శి
తల్లిదండ్రులు
  • శశి నాయర్ (తండ్రి)
  • బిందు (తల్లి)

మాళవిక నాయర్, ప్రముఖ దక్షిణ భారత నటి. మలయాళం, తెలుగు, తమిళ సినిమాల్లో ఎక్కువగా నటించింది. ఈ మూడు భాషల్లోని చిత్రాల్లో బాలనటిగా నటించిన మాళవిక, 2012లో మలయాళంలో బ్లాక్ బటర్ ఫ్లై సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది. కుకో (2014) సినిమాలో అంధురాలిగా ఆమె నటన ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకొంది. తెలుగులో ఎవడే సుబ్రహ్మణ్యం (2015) సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది.[1]

నేపధ్యము

[మార్చు]

మాళవిక ఢిల్లీలో  జన్మించింది. ఆరో తరగతి దాకా అక్కడే చదువుకుంది.[2] తండ్రి శశినాయర్ ఇంటీరియర్ డిజైనర్. తల్లి శశి నాయర్. తండ్రి ఉద్యోగ రీత్యా వీరి కుటుంబం కేరళకు మారిపోయారు. కొచ్చిలోని వ్యత్తిలా లో టి పబ్లిక్ స్కూల్ లో విద్యాభ్యాసం చేసింది.[3] ఆ తరువాత తిరిగి ఢిల్లీకి వెళ్ళిపోయిన ఆమె ఆక్కడ డిఎవి పాఠశాలలో చదువు కొనసాగించింది.[4] హైదరాబాదులో సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలలో డిగ్రీ చదువుతోంది.

నటించిన చిత్రాలు

[మార్చు]

పద్నాలుగేళ్ళ వయసులో కుకూ అనే తమిళ చిత్రంలో అంధురాలిగా నటించింది. అది ఈమెకు మంచి గుర్తింపు తెచ్చింది. తెలుగులో ఆమె మొదటి సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం.

సంవత్సరం సినిమా పేరు పాత్ర భాష ఇతర వివరాలు మూలాలు
2012 ఉస్తాద్ హోటల్ హూరీ మలయాళం [5]
కర్మయోధ దియా మలయాళం మాలవ్యగా కీర్తించారు [6]
పుతియా తీరంగల్ మినికుట్టి మలయాళం మాళవిక సాయిగా కీర్తించారు [7]
2013 బ్లాక్ బటర్‌ఫ్లై రీనా మలయాళం [8]
2014 పకిడా కని మలయాళం [9]
కోకిల సుధంతిరకోడి తమిళం [10]
2015 ఎవడే సుబ్రహ్మణ్యం ఆనంది తెలుగు [11]
2016 కల్యాణ వైభోగమే దివ్య తెలుగు [12]
2018 మహానటి అలమేలు జెమినీ గణేశన్ తెలుగు [13]
విజేత చైత్ర తెలుగు [14]
టాక్సీవాలా సిసిర భరద్వాజ్ తెలుగు [13]
2019 నిను వీడని నీడను నేనే సైకాలజీ విద్యార్థి తెలుగు అతిధి పాత్ర [15]
2020 ఒరేయ్ బుజ్జిగా కృష్ణవేణి తెలుగు [16]
2022 థ్యాంక్యూ పార్వతి "పారు" తెలుగు [17]
ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి అనుపమ కస్తూరి తెలుగు పోస్ట్ ప్రొడక్షన్ [18]
2023 అన్నీ మంచి శకునములే తెలుగు చిత్రీకరణ

మూలాలు

[మార్చు]
  1. Call of the Cuckoo.
  2. మహమ్మద్, అన్వర్. "హైదరాబాదులోనే చదువుతున్నా". eenadu.net. ఈనాడు. Archived from the original on 26 జూలై 2018. Retrieved 26 జూలై 2018.
  3. Shades of youth – Thrissur.
  4. Etcetera: Challenging role.
  5. "Malavika Nair: Hoori in Ustad Hotel is a popular actress in Tollywood". The Times of India. 25 June 2018. Retrieved 8 January 2020.
  6. "Rajesh Pillai is back with Motorcycle Diaries". The Indian Express. 10 August 2012. Retrieved 24 August 2020.
  7. "Coast of good hope". The Hindu. 27 September 2012. Retrieved 24 August 2020.
  8. George, Anjana (25 June 2018). "Malavika Nair: Hoori in Ustad Hotel is a popular actress in Tollywood - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 15 September 2020.
  9. "This Game Flatters Only to Deceive". The New Indian Express. 16 February 2014. Archived from the original on 12 అక్టోబరు 2020. Retrieved 24 August 2020.
  10. "My father cried after watching Cuckoo: Malavika Nair". The Times of India. 9 April 2014. Retrieved 8 January 2020.
  11. "Malavika Nair is a class XI student!". The Times of India. 25 February 2015. Retrieved 8 January 2020.
  12. Dundoo, Sangeetha Devi (4 January 2016). "Malavika Nair returns with 'Kalyana Vaibhogame'". The Hindu. Retrieved 8 January 2020.
  13. 13.0 13.1 "The actor in me wanted to accept Mahanati and Taxiwaala: Malavika Nair". The Indian Express. 22 November 2018. Retrieved 8 January 2020.
  14. Adivi, Sashidhar (10 August 2019). "Malavika Nair in Raj Tarun's film". Deccan Chronicle (in ఇంగ్లీష్). Retrieved 8 January 2020.
  15. "Karthick Naren and Malavika Nair play extended cameos in 'Kannadi'". The Times of India. 3 April 2019. Retrieved 8 January 2020.
  16. Dundoo, Sangeetha Devi (2 October 2020). "'Orey Bujjiga' review: Been there, seen that". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2 October 2020.
  17. Adivi, Sashidhar (4 April 2021). "Raashii Khanna and Naga Chaitanya team up". Deccan Chronicle (in ఇంగ్లీష్). Retrieved 8 April 2021.
  18. Namasthe Telangana (14 March 2023). "నటిగా తాను ఎవరనేది తెలిపే సినిమా ఇది : మాళవిక నాయర్‌". Archived from the original on 14 March 2023. Retrieved 14 March 2023.

బయటి లంకెలు

[మార్చు]