మాయ సింగ్ సైనీ
స్వరూపం
మాయ సింగ్ సైనీ | |
---|---|
శకం | బ్రిటిష్ |
ఉద్యమం | భారతీయ స్వాతంత్ర ఉద్యమం |
మాయ సింగ్ సైనీ భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు.[1] ఆయన పంజాబ్ రాష్ట్రం అమృత్‌సర్ జిల్లా నౌషారాలో జన్మించాడు. మాయా సింగ్ సైనీ మొదట్లో అశ్వికదళం, రెండవ ఆంగ్లో-సిక్కు యుద్ధంలో 1848 నవంబరు 22 న రాంనగర్ యుద్ధంలో పోరాడాడు. రాంనగర్ యుద్ధం అసంపూర్తిగా ఉన్నప్పటికీ, సిక్కు అశ్వికదళం బ్రిటీష్ దళాలకు భారీ నష్టాన్ని కలిగించింది. మాయా సింగ్ సైనీ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ప్రజా తిరుగుబాటు నాయకుడైన భాయ్ మహారాజ్ సింగ్ స్వచ్ఛంద దళంలో చేరి సాధుల్లాపూర్, గుజరాత్ యుద్ధాలలో పాల్గొన్నాడు.[2][3][4]
ఇవి కూడా చూడండి
[మార్చు]
మూలాలు
[మార్చు]- ↑ Peoplepill (2021). "About Maya Singh Saini: | Biography, Facts, Career, Wiki, Life" (in ఇంగ్లీష్). Archived from the original on 3 October 2021. Retrieved 3 October 2021.
- ↑ Kirpal Singh, Bhdl Maharaj Singh : Panjab de Modhi Swatantarta Sangramie. Amritsar, 1966.
- ↑ Documents Relating to Bhai Maharaj Singh, Died as State Prisoner on 5 July 1856 at Singapur, pp 228, By Nahar Singh, Published by Sikh History Source Material Search Association, 1968, Original from the University of Michigan , Digitized 3 Aug 2007 389 pages
- ↑ Sant Nihal Singh, Alias Bhai Maharaj Singh: A Saint-revolutionary of the 19th Century Punjab, pp 105 & 114, By M. L. Ahluwalia, Published by Punjabi University, 1972