Jump to content

మాయదారి అల్లుడు

వికీపీడియా నుండి

మాయదారి అల్లుడు చిత్రం1981 నవంబర్ 12 న విడుదల.కె.ఎస్.ఆర్ దాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ఘట్టమనేని కృష్ణ, జయప్రద, జయసుధ,ముఖ్యపాత్రలు పోషించారు.ఈ చిత్రానికి సంగీతంజె.వి.రాఘవులు అందించారు.

మాయదారి అల్లుడు సినిమా పోస్టర్
మాయదారి అల్లుడు
(1981 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.ఎస్.ఆర్.దాస్
తారాగణం కృష్ణ,
జయప్రద ,
జయసుధ
సంగీతం జె.వి.రాఘవులు
భాష తెలుగు


తారాగణం

[మార్చు]

ఘట్టమనేని కృష్ణ

జయప్రద

జయసుధ

సాంకేతిక వర్గం

[మార్చు]

దర్శకుడు: కె. ఎస్. ఆర్ దాస్

సంగీతం: జె.వి.రాఘవులు

సాహిత్యం: ఆచార్య ఆత్రేయ

నేపథ్య గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

పాటల జాబితా

[మార్చు]

1.గోల్ మాల్ గోల్ మాల్ గందరగోళం, రచన: ఆత్రేయ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల బృందం

2.చిక్కినట్టే చిక్కి చెయ్యి జారి పోతుంది, రచన: ఆత్రేయ, గానం.ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

3.చుప్పనాతి సుందరాంగి దొప్పకంటి,రచన: ఆత్రేయ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

4.దొరలాగా వచ్చాడు దొంగ దోచుకొని వెళతాడు, రచన: ఆత్రేయ, గానం.పి సుశీల ,ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

5.ముల్లు గుచ్చుకున్నా ముద్దులిచ్చుకొన్నా,రచన: ఆత్రేయ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

6. రా రా రా ఈరాత్రి వస్తావా తీతీతీ తలుపు , రచన: ఆత్రేయ, గానం.ఎస్ . పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల.

మూలాలు

[మార్చు]

1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.