Jump to content

మామిడి అప్పలసూరి

వికీపీడియా నుండి
మామిడి అప్పలసూరి

మామిడి అప్పలసూరి (మరణం 1997)[1] భారత కమ్యూనిస్టు నాయకుడు. ఆయన శ్రీకాకుళం గిరిజన అభ్యున్నతికి పాటుపడిన నాయకుడు.[2] కమ్యూనిస్టు ఉద్యమకారుల యొక్క ఆంధ్రప్రదేశ్ కమిటీ, ఆల్ ఇండియా కో ఆర్డినేషన్ కమిటీ ఆఫ్ కమ్యూనిస్టు రివల్యూటరీస్ నుండి 1968లో బహిష్కరించబడినది. అప్పల సూరి చారు మజుందార్ నేతృత్వం లోని ఎ సి సి సి సి ఆర్ ద్వారా మిగిలారు. 1969లో కొత్తగా ఏర్పడిన "కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్టు) యొక్క కేంద్ర కమిటీ సభ్యులు నలుగురిలో ఆయన ఒకడు.

ఆయన 1972లో స్థాపించబడిన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు-లెనినిస్టు) కు కేంద్ర ఆర్గనైజర్ కమిటీలో నాయకత్వం వహించాడు.[3] సిఒసి, సి.పి.ఐ (ఎం.ఎల్) లు మజుందార్ యొక్క వారసత్వాన్ని అందుకున్నాయి కానీ కీలక వైఖరి నిలబెట్టుకోవడంలో ఆయన పాత్ర ఉండేది. ఆగస్టు 1974లో సి.ఒ.సి, సి.పి.ఐ(ఎం.ఎల్) ల ఆధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీలో సభ్యునిగా ఉన్నారు. ఆయన కోస్తాంద్ర ప్రదేశ్ సభ్యునిగా కమిటిలో ఉండేవాడు.[4] అంతర్గత కారణాల వల్ల సి.ఒ.సి, సి.పి.ఐ (ఎం.ఎస్) విడిపోయాయి. 1982 నుండి అప్పలసూరి సి.ఒ.సి, సి.పి.ఐ (ఎం.ఎల్) లు పశ్చిమ బెంగాల్ కు చెందిన భోవానీ రాయ్ చౌదరి తో విలీనం అయ్యాయి. అపుడు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (ఎం.ఎల్) రూపొందింది. [5]

మూలాలు

[మార్చు]
  1. Ghose, Nimai (1997). "Homage". Liberation. 4. Communist Party of India (Marxist–Leninist) Liberation: 12. Retrieved 2012-10-31.
  2. Singh, Prakash, The Naxalite Movement in India. New Delhi: Rupa & Co., 1999, ISBN 81-7167-294-9, p. 40-41.
  3. Singh, Prakash, The Naxalite Movement in India. New Delhi: Rupa & Co., 1999, ISBN 81-7167-294-9, p. 97, 105.
  4. Hindustan Times: History of Naxalism[permanent dead link]
  5. Singh, Prakash, The Naxalite Movement in India. New Delhi: Rupa & Co., 1999, ISBN 81-7167-294-9, p. 129.

బాహ్య లంకెలు

[మార్చు]