Jump to content

మామకు తగ్గ అల్లుడు

వికీపీడియా నుండి

మామకు తగ్గ అల్లుడు 1960 డిసెంబర్ 9 విడుదల . వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో రేలంగి, ఎస్.వి రంగారావు , సావిత్రి నటించిన ఈ చిత్రానికి సంగీతం ఎం ఎస్.ప్రకాశ్ అందించారు.

మామకు తగ్గ అల్లుడు
(1960 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం వేదాంతం రాఘవయ్య
తారాగణం ఎస్.వి.రంగారావు,
రేలంగి,
సావిత్రి
నిర్మాణ సంస్థ సంగీతా ప్రొడక్షన్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

తారాగణం

[మార్చు]

రేలంగి

సావిత్రి

ఎస్.వి.రంగారావు

సి.ఎస్.ఆర్.ఆంజనేయులు

గిరిజ

పుష్పవల్లి

బాలకృష్ణ

పాటల జాబితా

[మార్చు]

1.ఆహా చల్లని రాజా అంద చందముల , గానం.జిక్కి బృందం

2.జీవితమంతా నవ్వుల్లో పువ్వుల్లో తెలిపోదామా, గానం.నాగేంద్ర, జిక్కి

3.నటనలు చాలు గోపాలా నాప్రేమ , గానం.పి.సుశీల, జిక్కి

4.నాడేమైన చిన్నవోడ చూడరా నా వయసు , గానం.జిక్కి , కె.జమునా రాణి

5 నీటైన అమ్మాయి మావూరు బొంబాయి, గానం.పి.బి.శ్రీనివాస్ , జిక్కి

6.సింగార సింగార జింగార జియో బంజారా సింగార , పి.సుశీల

7.మనసు ఊయలలూగే మధురభావాలు

8.సోగ్గాడా సొగ్గాడా చిన్ని నాయనా

9.హాయ్ హాయి చిన్నదాన ఓ ఓ ఓ కన్నెపిల్ల ఆ ఆ ఆ

మూలాలు

[మార్చు]

1.ఘంటసాల గళామ్రుతము , కొల్లూరి భాస్కరరావు బ్లాగ్ నుండి పాటలు.