Jump to content

మానుషి చిల్లర్

వికీపీడియా నుండి

మానుషి చిల్లర్ ( జననం - మే 14, 1997 ) హర్యానాకు చెందిన 67వ ప్రపంచ సుందరి మిస్‌వరల్డ్-2017 కిరీటం అవార్డును గెలుచుకున్న యువతి. భారతదేశం తరపున ఈ కీరీటం గెలిచిన ఆరవ యువతి.[1].

Manushi Chillar
మానుషి చిల్లర్
2017 నవంబర్ లో జరిగిన సాన్య సిటి అరేనాలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆమెకు ఈ అవార్డును బహూకరించారు[2].
జననం (1997-05-14) 1997 మే 14 (వయసు 27)
Rohtak,[3] హర్యానా రాష్ట్రం, India
ఎత్తు1.75 మీ. (5 అ. 9 అం.)

బాల్యం,కుటుంబం,విద్యాభ్యాసం,వృత్తి

[మార్చు]

మానుషి తల్లిదండ్రులు మిత్రా మసు చిల్లర్, నిలీమా చిల్లర్ ఇద్దరూ డాక్టర్లే. హరియాణాలో పుట్టిన ఈ యువతి వైద్య విద్యను అభ్యసిస్తూనే ఇప్పుడు ప్రపంచం మెచ్చిన అందగత్తె అయింది. 17 ఏళ్ల తర్వాత విశ్వసుందరి కిరీటాన్ని భారత్‌కు అందించింది.

జీవిత విశెషాలు

[మార్చు]
  • గతేడాది మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనేందుకు ఆమె ఒక విద్యా సంవత్సరానికి దూరమ్యారు.
  • మిస్ ఇండియా కిరిటీం గెలుచుకున్నప్పటి నుంచి ‘ప్రాజెక్టు శక్తి’లో భాగంగా మహిళలకు నెలసరి సమస్యలపై అవగాహన కల్పించే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
  • స్కెచింగ్, పేయింటింగ్ మానుషి ఇష్టమైన వ్యాపకాలు. ఆమె క్లాసికల్ డ్యాన్సర్ కూడా.
  • స్కూబాడైవింగ్, బంగీజంప్‌లంటే కూడా ఆమెకు చాలా ఇష్టం.
  • మిస్ వరల్డ్ కిరీటం గెలవడం ఆమె చిన్ననాటి కోరిక. చాలా ఇంటర్య్వూల్లో ఆమె ఈ విషయం చెప్పారు. స్కూల్, కాలేజీ స్థాయిల్లోనూ అనేక అందాల పోటీల్లో మానుషి విజేతగా నిలిచారు.
  • మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకున్న 6వ భారతీయురాలు మానుషి.[4]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర గమనికలు మూ
2022 సామ్రాట్ పృథ్వీరాజ్ సంయోగిత [5][6]
2023 ది గ్రేట్ ఇండియ‌న్ ఫ్యామిలీ జస్మీత్ కౌర్ రంధవా [7][8]
2024 ఆపరేషన్ వాలెంటైన్ అహ్నా "ఎవా" గిల్ తెలుగు, హిందీ ద్విభాషా [9][10]
బడే మియాన్ చోటే మియాన్ కెప్టెన్ మిషా కపూర్ [11]
టెహ్రాన్ చిత్రీకరణ [12]

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర గమనికలు మూ
2018 మిస్ వరల్డ్ 2018 ఆమె/ప్రభుత్వ సుందరి అంతర్జాతీయ పోటీ [13]
63వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఆమె/ప్రదర్శకుడు [14]
ప్యాడ్‌మ్యాన్‌తో సూపర్ నైట్ ఆమెనే సెట్ ఇండియా ద్వారా అవగాహన కార్యక్రమం
2017 మిస్ వరల్డ్ 2017 ఆమె/పోటీదారు/విజేత అంతర్జాతీయ పోటీ [15]

భారత ప్రపంచ సుందరీమణులు వీరే

[మార్చు]
  • 1951 లో బ్రిటన్‌కు చెందిన ఎరిక్ మెర్లే ఈ పోటీలకు రూపకల్పన చేశారు. అదే ఏడాది జులై 29న మొదటిసారి లండన్‌లో పోటీలు నిర్వహించారు. మొట్టమొదటి ప్రపంచ సుందరిగా స్వీడన్‌కు చెందిన కికి హకన్సన్ నిలిచారు.
  • ఈ పోటీలు మొదలైన 15 ఏళ్ల తర్వాత భారతీయ యువతి తొలిసారి ఈ కిరీటాన్ని గెలుపొందారు.
  • ఇప్పటివరకు 6 గురు భారతీయ యువతులు మిస్ వరల్డ్ కిరీటాన్ని చేజిక్కించుకున్నారు.
  • 1966లో రీటా ఫారియా మొదటిసారిగా ప్రపంచ సుందరిగా నిలిచారు.
  • ఆ తర్వాత చాలా ఏళ్లకు ఐశ్వర్యరాయ్ 1994లో మిస్ వరల్డ్‌గా నిలిచారు.
  • 1997లో డయానా హెడెన్, 1999లో యుక్తాముఖి 2000 సంవత్సరంలో ప్రియాంక చోప్రా ప్రపంచ సుందరిగా నిలిచారు.
  • 17 ఏళ్ల తర్వాత 2017 మిస్ వరల్డ్ కిరీటాన్ని మళ్లీ భారత్‌కు చెందిన మానుషి చిల్లర్ సొంతం చేసుకున్నారు[16].

పురస్కారాలు

[మార్చు]
  • మిస్ యూనివర్స్(విశ్వ సుందరి) అవార్డు.

మూలాలు

[మార్చు]
  1. https://www.youtube.com/watch?v=-0ZInPFf0bU
  2. https://timesofindia.indiatimes.com/entertainment/hindi/bollywood/news/indias-manushi-chhillar-wins-miss-world-crown/articleshow/61709802.cms
  3. Singh, Swati (25 November 2017). "Haryana girl brings back the coveted 'blue crown' to India". The Sunday Guardian. Archived from the original on 8 డిసెంబరు 2017. Retrieved 8 December 2017.
  4. "All you need to know about Prithviraj actress Manushi Chhillar". Moviezupp (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-11-15. Retrieved 2021-11-16.{{cite web}}: CS1 maint: url-status (link)
  5. "Breaking: Yash Raj Films announces theatrical release dates for Bunty Aur Babli 2, Prithviraj, Jayeshbhai Jordaar and Shamshera!". Bollywood Hungama. 26 September 2021. Retrieved 26 September 2021.
  6. "Confirmed: Manushi Chhillar to make Bollywood debut opposite Akshay Kumar in Prithviraj". India Today. 15 November 2019. Retrieved 18 January 2020.
  7. "Manushi Chillar Bags her Second Film Opposite Vicky Kaushal". Filmfare. 19 August 2020. Retrieved 17 March 2021.
  8. "Vicky Kaushal and Manushi Chhillar's next with Yash Raj Films gets a title". Bollywood Hungama (in ఇంగ్లీష్). 1 March 2021. Retrieved 2 March 2021.
  9. "VT 13: Manushi Chhillar to team up with Varun Tej in Telugu-Hindi aerial action drama". Bollywood Hungama. 3 March 2023. Retrieved 6 March 2023.
  10. "Varun Tej and Manushi Chhillar's film titled Operation Valentine; Release date revealed". Pinkvilla. 14 August 2023. Retrieved 14 August 2023.[permanent dead link]
  11. "Bade Miyan Chote Miyan wraps up the first schedule in India; Tiger Shroff shares BTS PIC". Pinkvilla. 19 February 2023. Retrieved 6 March 2023.[permanent dead link]
  12. "Manushi Chhillar joins John Abraham in Dinesh Vijan's Tehran". Bollywood Hungama. 19 July 2022. Retrieved 19 July 2022.
  13. Panwar, Sanya (9 December 2018). "Manushi Chhillar stuns in black Sabyasachi lehenga at Miss World 2018". Hindustan Times. Archived from the original on 25 December 2021.
  14. The Times News Network (21 January 2018). "Miss World Manushi Chhillar shakes a leg with Shah Rukh Khan". The Times of India. Retrieved 28 March 2021.
  15. "Manushi Chhillar honoured by the Parliament of Brazil". The Times of India. 21 April 2018.
  16. https://www.bbc.com/telugu/india-42037886

బయటి లింకులు

[మార్చు]