మాతృదేవోభవ (ధారావాహిక)
స్వరూపం
మాతృదేవోభవ | |
---|---|
జానర్ | కుటుంబ కథ |
రచయిత | గోపి వెంకట్ (మాటలు) |
ఛాయాగ్రహణం | బలభద్రపాత్రుని రమణి |
దర్శకత్వం | రాజు మిత్ర |
తారాగణం | ప్రవల్లిక రాజా శ్రీధర్ సాయినాథ్ శ్రీలక్ష్మి నళిని మౌనిక రవికాంత్ |
Theme music composer | జోస్యా భట్ల |
Opening theme | "మాతృదేవోభవ" నకుల్ అభయ్ కార్ (గానం) పాటలు రామజోగయ్య శాస్త్రి భువనచంద్ర |
దేశం | భారతదేశం |
అసలు భాష | తెలుగు |
సీజన్ల | 1 సంఖ్య |
ఎపిసోడ్ల సంఖ్య | 553 |
ప్రొడక్షన్ | |
ప్రొడ్యూసర్ | ఎరుపు శ్రీకాంత్ ప్రవల్లిక పార్థసారథి |
ఛాయాగ్రహణం | హనుమంతరావు |
ఎడిటర్ | అఖిలేష్ అరేటి |
కెమేరా సెట్అప్ | మల్టిపుల్ కెమెరా |
నిడివి | 20-22 నిముషాలు |
ప్రొడక్షన్ కంపెనీ | శ్రీ షిర్డీసాయి ప్రొడక్షన్స్ |
విడుదల | |
వాస్తవ నెట్వర్క్ | జెమినీ టీవీ |
చిత్రం ఫార్మాట్ | 576ఐ ఎస్.డి., 1080ఐ హెచ్.డి. |
వాస్తవ విడుదల | 30 అక్టోబరు 2017 – 30 నవంబరు 2019 |
కాలక్రమం | |
Preceded by | నువ్వు నాకు నచ్చావ్ (8:00PM) మగధీర (12:30PM) |
Followed by | మాయ (8:00PM) శుభ సంకల్పం (12:30PM) |
మాతృదేవోభవ జెమినీ టీవీలో ప్రసారమైన ధారావాహిక. 2017, అక్టోబరు 30 నుండి 2019, నవంబరు 30 వరకు సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం గం. 12:30 ని.లకు ప్రసారం చేయబడింది.[1] 553 భాగాలున్న ఈ ధారావాహికలో ప్రవల్లిక, రాజా శ్రీధర్, సాయినాథ్, శ్రీలక్ష్మి, నళిని, మౌనిక, రవికాంత్ తదితరులు నటించారు.
నటవర్గం
[మార్చు]- ప్రవల్లిక (కృష్ణవేణి)[2]
- రాజా శ్రీధర్ (అర్జున్ ప్రసాద్)
- సాయినాథ్ (విజయ్)[3]
- రిషిక (మేఘన)
- శ్రీలక్ష్మి (గాయత్రి దేవి, అర్జున్ తల్లి)
- సి.హెచ్. కృష్ణవేణి (విజయ్ నానమ్మ)
- ఆదిత్య (వెంకట్)
- సమీరా (హరీష్ భార్య)
పాత నటవర్గం
[మార్చు]ప్రసార వివరాలు
[మార్చు]2017, అక్టోబరు 30న జెమిని టీవిలో ఈ సీరియల్ ప్రారంభం అయింది.[4] ప్రారంభంలో సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజూ రాత్రి 8 గంటలకు ప్రసారం చేయబడింది.[5] కొన్నిరోజుల తరువాత మాయ సీరియల్ రావడంతో ఈ సీరియల్ ప్రసారాన్ని మధ్యాహ్నం గం. 2:30 ని.లకు మార్చారు. మళ్ళీ 2019, సెప్టెంబరు 30 నుండి మధ్యాహ్నం గం. 12:30 ని.లకు మార్చారు.[6] 553 భాగాలపాటు ప్రసారమైన ఈ సీరియల్ 2019, నవంబరు 30న ముగిసింది.
అవార్డులు
[మార్చు]సంవత్సరం | అవార్డు | విభాగం | గ్రహీత | పాత్రపేరు | ఫలితం |
---|---|---|---|---|---|
2019 | టీవీ9 టీవీ అవార్డులు 2019 | ఉత్తమ ధారావాహిక | శ్రీ షిర్డీసాయి ప్రొడక్షన్స్ |
---- |
గెలుపు |
2019 | స్వాతి ఆర్ట్ క్రియేషన్స్ సిల్వర్ జూబ్లీ టీవీ అవార్డులు 2019 | ఉత్తమ నటి | ప్రవల్లిక | కృష్ణవేణి | గెలుపు |
మూలాలు
[మార్చు]- ↑ "Telugu Tv Serial Mathrudevobhava Synopsis Aired On Gemini TV Channel". nettv4u (in ఇంగ్లీష్). Retrieved 2020-06-23.
- ↑ "Telugu Tv Actress Pravallika Biography, News, Photos, Videos". nettv4u (in ఇంగ్లీష్). Retrieved 2020-06-23.
- ↑ TV Actor Sainath Exclusive Full Interview || Telugu Popular Celebrities (in ఇంగ్లీష్), retrieved 2020-06-23
- ↑ "Mathru Devo Bhava Serial Gemini TV Wiki, Actress Name, Actors". AI Blog (in అమెరికన్ ఇంగ్లీష్). 2017-11-02. Archived from the original on 2019-12-19. Retrieved 2020-06-24.
- ↑ Matrudevobhava Promo 2 | 27.10.2017 | Gemini TV (in ఇంగ్లీష్), retrieved 2020-06-24
- ↑ Mathrudevobhava Serial in New Time Slot | Gemini TV | Upcoming Serials (in ఇంగ్లీష్), retrieved 2020-06-24