Jump to content

మాణిక్య వినాయగం

వికీపీడియా నుండి
మాణిక్య వినాయగం
జన్మ నామంవజువూరు మాణిక్క వినాయగం రామయ్య పిళ్లై
జననం(1943-12-10)1943 డిసెంబరు 10
మైలాడుతురై, తమిళనాడు, భారతదేశం
మరణండిసెంబరు 26, 2021(2021-12-26) (aged 78)
చెన్నై, తమిళనాడు, భారతదేశం
సంగీత శైలిప్లేబ్యాక్ సింగర్, జానపద సంగీతం
వృత్తిగాయకుడు
వాయిద్యాలుగానం, హార్మోనియం
క్రియాశీల కాలం2001–2021
లేబుళ్ళుఆడియోట్రాక్స్

మాణిక్య వినాయగం (డిసెంబరు 10, 1943 - డిసెంబరు 26, 2021)(ఆంగ్లం: Manikka Vinayagam) - ప్రముఖ గాయకుడు, నటుడు.

జీవిత చరిత్ర

[మార్చు]

తన మామయ్య, గాయకుడు సీఎస్‌ జయరామన్‌ దగ్గర సంగీత పాఠాలు నేర్చుకుని 2001లో దిల్‌ అనే తమిళ చిత్రంతో పరిశ్రమలో అడుగుపెట్టాడు. అన్ని భాషల్లో కలిపి 800లకిపైగా పాటల్ని పాడారు. వేల సంఖ్యలో ఆధ్యాత్మిక, జానపదాల్ని ఆలపించారు. పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి కోలీవుడ్‌ ప్రేక్షకుల్ని నటుడుగానూ మెప్పించారు.[1]

మూలాలు

[మార్చు]
  1. "చిత్ర పరిశ్రమలో విషాదం.. 'శంకర్‌దాదా' సింగర్‌ఇకలేరు - telugu news singer actor manikka vinayagam passed away". www.eenadu.net. Retrieved 2021-12-26.