మహ్మద్ యూసుఫ్ తరిగామి
స్వరూపం
మహ్మద్ యూసుఫ్ తరిగామి | |||
| |||
జమ్మూ కాశ్మీర్ శాసనసభ సభ్యుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2024 | |||
ముందు | చుని లేల్ ధామెన్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | కుల్గాం | ||
పదవీ కాలం 1996 – 2018 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | తరిగాం గ్రామం, కుల్గాం జిల్లా , జమ్మూ కాశ్మీర్ రాకుమార రాష్ట్రం , భారతదేశం డొమినియన్ (ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం, భారతదేశంలో ఉంది) | 1949 జూలై 17||
రాజకీయ పార్టీ | సీపీఎం | ||
నివాసం | కుల్గామ్ | ||
వెబ్‌సైటు | [1] |
మహ్మద్ యూసుఫ్ తరిగామి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కుల్గాం నియోజకవర్గం నుండి ఐదుసార్లు శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3][4][5][6][7]
జననం, విద్యాభాస్యం
[మార్చు]మహ్మద్ యూసుఫ్ తరిగామి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం, కుల్గామ్ జిల్లాలో జూన్ 30, 1949న జన్మించాడు. ఆయన కాశ్మీర్‌లో రాజకీయ గందరగోళం కారణంగా బిఎ చివరి సంవత్సరం పరీక్షకు హాజరు కాలేదు.
రాజకీయ జీవితం
[మార్చు]మహ్మద్ యూసుఫ్ తరిగామి 1967లో తొలిసారిగా జమ్మూ కాశ్మీర్ శాసనసభకు ఎన్నికై ప్రతిపక్ష నేతగా ఉన్నాడు.
ఎన్నికలలో పోటీ
[మార్చు]నియోజకవర్గం | సంవత్సరం | విజేత పేరు | పార్టీ | పోల్ అయిన ఓట్లు (%) | రన్నరప్ | పార్టీ | పోల్ అయిన ఓట్లు (%) |
---|---|---|---|---|---|---|---|
కుల్గాం | 1996 | మహ్మద్ యూసుఫ్ తరిగామి | సీపీఎం | 69.65 | హబీబుల్లా లావే | జనతాదళ్ | 18.09 |
కుల్గాం | 2002 | మహ్మద్ యూసుఫ్ తరిగామి | సీపీఎం | 51.72 | ఘ.నబీ దార్ | జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ | 21.45 |
కుల్గాం | 2008 | మహ్మద్ యూసుఫ్ తరిగామి | సీపీఎం | 34.24 | నజీర్ అహ్మద్ లావే | జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ | 33.77 |
కుల్గాం | 2014 | మహ్మద్ యూసుఫ్ తరిగామి | సీపీఎం | 38.69 | నజీర్ అహ్మద్ లావే | జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ | 38.06 |
కుల్గాం | 2024 | మహ్మద్ యూసుఫ్ తరిగామి | సీపీఎం | 44.86 | సాయర్ అహ్మద్ రేషి | స్వతంత్ర | 34.40 |
మూలాలు
[మార్చు]- ↑ India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
- ↑ India Today (9 October 2024). "A Communist defeats an Islamist in rare Kashmir election battle" (in ఇంగ్లీష్). Retrieved 14 October 2024.
- ↑ Firstpost (9 October 2024). "Who is Mohammad Yousuf Tarigami, the CPI(M) leader who keeps winning in Kashmir?" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 14 October 2024.
- ↑ "J&K Election Result: MY Tarigami's 5th win in a row – a defeat for Jamaat-backed politics in Kashmir's Kulgam". 8 October 2024. Retrieved 14 October 2024.
- ↑ News18 (8 October 2024). "J&K's Tarigami Gets His High 'Five': Meet CPM's Lone Fighter From Kulgam Who Has Been Winning Polls Since 1996" (in ఇంగ్లీష్). Retrieved 14 October 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ NT News (9 October 2024). "ముస్లిం ఆధిపత్య ప్రాంతంలో కమ్యూనిస్ట్ జెండా రెపరెపలు.. కుల్గామ్‌లో ఐదోసారి సీపీఎం అభ్యర్థి తరిగామి గెలుపు". Retrieved 14 October 2024.
- ↑ The Times of India (9 October 2024). "5th straight win for CPM's Tarigami in Kulgam". Retrieved 14 October 2024.