మహ్మద్ ఇష్రాక్
స్వరూపం
మహ్మద్ ఇష్రాక్ | |||
పదవీ కాలం 2015 – 2020 | |||
ముందు | చౌదరి మతీన్ అహ్మద్ | ||
---|---|---|---|
తరువాత | అబ్దుల్ రెహమాన్ | ||
నియోజకవర్గం | సీలంపూర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | [1] హాపూర్, ఉత్తర ప్రదేశ్, భారతదేశం | 14 జూలై 1961||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
ఇతర రాజకీయ పార్టీలు | ఆమ్ ఆద్మీ పార్టీ | ||
సంతానం | సంబ్రీన్[2] | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
మహ్మద్ ఇష్రాక్ ఢిల్లీ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఢిల్లీ శాసనసభకు 2015 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో సీలంపూర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3]
రాజకీయ జీవితం
[మార్చు]మహ్మద్ ఇష్రాక్ ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2015 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో సీలంపూర్ నియోజకవర్గం నుండి ఆప్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సంజయ్ జైన్ పై 27,887 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 57,302 ఓట్లతో విజేతగా నిలవగా, సంజయ్ జైన్ 29,415 ఓట్లతో రెండోస్థానంలో నిలిచాడు.[4] ఆయన 2025 ఢిల్లీ శాసనసభ ఎన్నికలకు ముందు నవంబర్ 15న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[5][6]
మూలాలు
[మార్చు]- ↑ "Member Profile". Legislative Assembly official website. Retrieved 23 May 2016.
- ↑ "Rare day out for AAP families" (in ఇంగ్లీష్). The Indian Express. 15 February 2015. Archived from the original on 24 February 2025. Retrieved 24 February 2025.
- ↑ "Delhi Assembly: Know your MLAs" (in ఇంగ్లీష్). The Indian Express. 11 February 2015. Archived from the original on 10 February 2025. Retrieved 10 February 2025.
- ↑ Elections in India. "Delhi Assembly Election 2015 - State Wise and Party Wise Results". Archived from the original on 25 December 2022. Retrieved 25 December 2022.
- ↑ "Ex-AAP MLA goes to Cong". The Times of India. 16 November 2024. Archived from the original on 24 February 2025. Retrieved 24 February 2025.
- ↑ "Former AAP MLA from Seelampur Haji Mohammad Ishraq Khan joins Congress". ThePrint. 15 November 2024. Archived from the original on 24 February 2025. Retrieved 24 February 2025.